Thursday, October 24

ఫరా ఇంట్లో సూపర్ 30 సందడి..!!

ఫరా ఇంట్లో సూపర్ 30 సందడి..!!

హృతిక్ రోషన్ సూపర్ 30 సినిమా జులై 12 వ తేదీన రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బీహార్ కు చెందిన మ్యాథమెటిషియన్ ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకురాలు ఫరా ఖాన్ తన ఇంట్లో సూపర్ 30 యూనిట్ కు తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ లంచ్ పార్టీకి హృతిక్ తో పాటు దర్శకుడు వికాస్ బల్, సానియా మీర్జా, నేహా ధూపియా, సోనూ సూద్, అదితి రావు హైదరి తదితరులంతా హాజరయ్యారు. వీరి రాకతో ఫరా ఇంట్లో పండుగ వాతావరణం కనిపించింది. ఫరా ఖాన్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *