Saturday, November 27

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కర్‌ రావుని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. సోమవారం చేపల మార్కెట్‌కి వెళ్లిన మోకా భాస్కర్‌ రావుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. అయితే ఆ కత్తికి సైనెడ్ పూయడంతో ఆయన అక్కడికక్కడే…
ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష స్యాక్షులు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ని హత మార్చారని మోకా భాస్కర్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఆయన మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.