Wednesday, May 18

AP &Telangana

అదేంటి.. మహేష్ సితారకి బ్రదర్ లా కనిపిస్తున్నాడు…!

అదేంటి.. మహేష్ సితారకి బ్రదర్ లా కనిపిస్తున్నాడు…!

AP &Telangana, Business, CINEMA, Fun Shows, HOROSCOPE, Jobs, local, National, viral videos
మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గానే కాకుండా 'ఫ్యామిలీ మ్యాన్'గా కూడా పిలవబడుతుంటాడు. సినిమా షూటింగ్ పనులలో తాను ఎంత బిజీగా ఉన్నా.. సమయం దొరికినప్పుడు తన కుటుంబంతో స్పెండ్ చేస్తుంటాడు. మొదటి నుంచి కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు మహేష్. ముఖ్యంగా తన పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తారు. వారికి ఫ్యామిలీ లైఫ్ మిస్సవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ లోను.. ఆఫ్ స్క్రీన్ లోనూ సూపర్ స్టారే అంటుంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు ఇంకా కావాల్సినంత సమయం దొరకడంతో పండగ చేసుకుంటున్నాడు మహేష్. గౌతమ్ సితారాలతో కలిసి ఆడుకుంటూ చిన్న పిల్లాడిగా మారిపోతున్నాడు. అలానే వర్కౌట్స్ చేసుకుంటూ ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతున్నాడు. మహేష్ ఒకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూనే మరోవైపు ఫ్యామిలీ టైమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో సోషల్ మీడియా ద్వారా తెలియాజ
లాక్‌డౌన్‌ 5.0!

లాక్‌డౌన్‌ 5.0!

AP &Telangana, Health, HOROSCOPE, International, local, National, Politics, viral videos
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరి కొన్నాళ్లు కొనసాగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ 5.0 ఉంటుందనే సమాచారం ఢిల్లీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మే 31 తర్వాత మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్‌లో 70% పైగా కేసులు నమోదైన 11 ప్రధాన నగరాల పైననే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశముంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా,అహ్మదాబాద్, పుణే, థానే, జైపూర్, సూరత్, ఇండోర్‌లో కఠిన ఆంక్షల కొనసాగింపు ఉంటుందని తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో గుడులు, ఇతర ప్రార్థన స్థలాలను పునః ప్రారంభించేందుకు అనుమతించే అవకాశముంది. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ దేవాలయాలకు వెళ్లేందుకు అనుమతించవచ్చు. సామూహిక ప్రార్థనలు, మత పరసామూహిక కార్యక్రమాలను అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. సినిమాహాళ్లు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు, షాపింగ
త్రివిక్రమ్ దర్శకత్వంలో.. ‘ప్రభాస్’?

త్రివిక్రమ్ దర్శకత్వంలో.. ‘ప్రభాస్’?

AP &Telangana, Business, CINEMA, Jobs, National
మామూలుగా నటులకి కథ నచ్చితే ఎంత సాహసం చేయడానికైనా వెనకాడరు. అటువంటిది ప్రభాస్ రాజమౌళి చెప్పిన కథ విని 'బాహుబలి' ది బిగినింగ్, 'బాహుబలి' ది కంక్లూషన్ కోసం సుమారు ఐదు సంవత్సరాలు తన డేట్స్ ను కేటాయించాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత సృష్టించిన రికార్డ్స్ గురించి మనకు తెలిసిందే. పది సినిమాలు చేసినా రానంత క్రేజ్ బాహుబలి చిత్రంతో సాధ్యం చేసుకున్నారు ప్రభాస్. తరువాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో 'సాహూ' చిత్రం చేసాడు. ఈ చిత్రంతో తెలుగులో నిరాశ పరిచిన హిందీలో మాత్రం రికార్డులను సృష్టించింది. అప్పటి నుంచి స్లో అండ్ స్టడీగానే ప్రభాస్ జర్నీ సాగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాక్రిష్ణ‌తో పీరియాడిక్ లవ్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. 'సాహో' చిత్రం తరువాత ప్రభాస్ ఈ చిత్రంతో గట్టి హిట్ కొట్టేందుకు పక్క ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా పూర్తయిన తరువాత ' మహానటి' దర్శ
పుష్ప లో యాంకర్ సుమ…?

పుష్ప లో యాంకర్ సుమ…?

AP &Telangana, Business, CINEMA, National, viral videos
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - లెక్కల మాస్టర్సు కుమార్ కాంబినేషన్లో తెరకేక్కతున్న తాజాచిత్రం "పుష్ప", ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రాష్మిక మొదటిసారిగా జత కట్టబోతోoది . జగపతిబాబు, బాబి సింహ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు సమాచారం. మైత్రిమోవి మేకేర్స్, ముంత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతంఅందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలియాళ్ళం, బాషలోఈ మూవీ ప్రక్షకుల ముందికి రానుంది. ఈ సినిమాపై భారి అంచనాలు వున్నాయి. ఎర్రచంచనం స్మగ్లింగ్ నేపద్యంలో సాగుతున్న ఈ మూవీలో బన్ని చిత్తూరు జిల్లాకు చెందినలారిడ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారు . ఈ సినిమాలో ఓ కీలక పాతలో ప్రముఖ యాంకర్ "సుమ" నటిచాబోతునట్లు టలివుడ్ వర్గాలో టాక్ నడుస్తుంది. ఇoదులో బన్ని సోదరి పాత్రకు గానూ దర్శకుడు సుకుమార్ సుమను సంప్రదిoచారని, అందుకు ఆమె ఒకే
యుద్ధానికి రెడీ అవుతున్న చైనా .. అలెర్ట్ అయిన ఇండియా ..

యుద్ధానికి రెడీ అవుతున్న చైనా .. అలెర్ట్ అయిన ఇండియా ..

AP &Telangana, Crime, International, Jobs, Politics, viral videos
ఒకపక్క భారత చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. టెన్షన్ వాతావరణం నెలకొంది. కరోనా కష్ట కాలంలో ప్రజల ఆరోగ్య రక్షణపై దృష్టి పెట్టకుండా చైనా ఎందుకు భారతదేశంతో యుద్ధానికి సిద్ధం అవుతుంది అన్నది ఇప్పుడు అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న . ఇక దానికి ఎవరికి వారు వారి కారణాలను విశ్లేషిస్తున్నారు. ప్రపంచదేశాలు కరోనా బారిన పడటానికి చైనా కారణం అని అన్ని దేశాలు దుమ్మెత్తిపోశాయి. ఇక అపవాదు నుండి అన్ని దేశాల దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగా చైనా యుద్ధానికి సై అంటుంది అన్న భావన వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు ఇండియా శత్రువుల జాబితాలో పాకిస్తాన్ మాత్రమే .. ఇప్పుడు చైనా కూడా ఇప్పటి వరకు ఇండియాకు శత్రుత్వం పాకిస్తాన్ తో మాత్రమే ఉండేది. ఇక పాకిస్థాన్ మాత్రమే నిత్యం బోర్డర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండేది. ఇక తాజాగా కరోనా కష్ట కాలంలో కూడా పాక్ ఆర్మీతో పాటుగా, ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడే
సంప్రదాయ దుస్తుల్లో రానా-మిహీక: వైరల్‌

సంప్రదాయ దుస్తుల్లో రానా-మిహీక: వైరల్‌

AP &Telangana, CINEMA, HOROSCOPE, local, National, viral videos
సోషల్‌ మీడియా వేదికగా తన ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు హీరో దగ్గుబాటి రానా. హైదరాబాద్‌కు చెందిన మిహీక బజాజ్‌ను ప్రేమిస్తున్నానని.. ఆమె ఒకే చెప్పిందని రానా ప్రకటించారు. దీంతో వీరిద్దరికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక రానా తన ప్రేమ విషయం వెల్లడించినప్పట్నుంచి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడా అని అటు అభిమానుల్లో ఇటు టాలీవుడ్‌లో తెగ ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా బుధవారం సాయంత్రం రానా-మిహీకల నిశ్చితార్థం జరిగిందని సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇరు కుటుంబాలు రామానాయుడు స్టూడియలో మర్యాదపూర్వకంగా కలుసుకొని నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాల గురించి మాత్రమే చర్చించుకున్నారని వారి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ తాజాగా రానా ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫోటోలను పరిశీలిస్తే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. రానా-మిహీకలు సంప్రదాయ దుస్తు
విశాఖలో దారుణం.. అప్పు తీర్చలేదని నరకం

విశాఖలో దారుణం.. అప్పు తీర్చలేదని నరకం

AP &Telangana, Crime, local, National, viral videos
విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. 5వేల అప్పులు తీర్చలేదని ఓ యువడికి నరకం చూపించారు. అతన్ని చెట్టుకు కట్టివేసి చితకబాదారు. దంతేశ్వరరావ్‌ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం స్నేహితుల వద్ద రూ.5వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగివ్వాలని అడగ్గా ఇప్పుడు తన దగ్గర లేవని తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఐదుగురు స్నేహితులు అతడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. వారు హింసించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్‌ బాలురు కూడా ఉన్నారు. గ్రూపుగా ఏర్పడ్డ కొందరు యువకులు గత ఆరునెలలుగా రౌడీ ఇజానికి పాల్పడుతున్నట్లు తేలింది. https://www.youtube.com/watch?reload=9&v
మద్యం మత్తులో రెచ్చిపోతున్న మందుబాబులు

మద్యం మత్తులో రెచ్చిపోతున్న మందుబాబులు

AP &Telangana, Business, Crime, Health, local
కొన్ని రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న మద్యం దుకాణాలు రీసెంట్ గా తెరుచుకోవడంతో మద్యం బాబులు రెచ్చిపోతున్నారు. మద్యం తాగిన తర్వాత మందుబాబులు వింతగా ప్రవర్తిస్తున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. మందు తాగిన తర్వాత పిచ్చివాళ్లుగా ప్రవర్తిస్తున్నారు. లాక్‌డౌన్ ప్రారంభించినప్పుడు మద్యం లేక కొంత మంది పిచ్చివారిగా ప్రవర్తిస్తే ఇప్పుడు మద్యం మత్తులో చిత్తుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 45 రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిలబడి మద్యం కొనుగోలు చేశారు. గంటల తరబడి ఎండలో నిలబడి మరీ మద్యాన్ని కొని తాగారు తాగిన మైకంలో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. మద్యం మత్తు కొందరి ప్రాణాలు తీస్తున్నాయి. మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థం లేకుండా వ్యవహరిస్తారు. ఫూటుగా తాగి తందా
జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు

జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు

AP &Telangana, local, National, Politics
జూన్ 1 నుంచి ప్రతిరోజూ 200 నాన్ ఏసీ, సెకెండ్ క్లాస్ స్పెషల్​ ప్యాసింజర్ రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న శ్రామిక్ స్పెషల్​, ఎయిర్ కండిషన్డు స్పెషల్​ ట్రయిన్లకు అదనంగా ఈ రైళ్లు నడుస్తాయని తెలిపింది. అన్ని కేటగిరీల ప్యాసింజర్లు ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే బుకింగ్ ప్రారంభమవుతుందని రైల్వేమంత్రి పీయూష్ గోయల్​ మంగళవారం ట్వీట్ చేశారు. ఏ రూట్లలో ఈ రైళ్లు తిరుగుతాయన్నదానిపై రైల్వే అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సిటీలు, చిన్న టౌన్లకు ఈ సర్వీసుల్ని తిప్పే అవకాశముందని తెలుస్తోంది. కొత్త రైళ్ల వల్ల వలస కూలీలకు కూడా ఉపయోగం ఉంటుందని అధికారులు చెప్పారు.