
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్టాప్స్, ఫోన్స్..
AP &Telangana, Business, coronavirus, Education, Health, Holidays, HOROSCOPE, International, local, National, Politics, Technology, viral videos
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్స్‌కి ఫ్రీగా ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో స్టూడెంట్స్ డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు…
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్స్‌కి ఫ్రీగా ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో స్టూడెంట్స్ డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆన్లైన్ క్లాసులు వినాలన్నా, కోర్సులు విజయవంతంగా పూర్తి చేయాలన్నా విద్యార్థులకు సొంతంగా డిజిటల్ డివైజ్‌లు అవసరం. దీంతో రూ.15 వేలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందించాలని మానవ వనరుల అభివృద్ది శాఖ ప్రతిపాదించింది. వచ్చే 5 ఏళ్లలో దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిట