Thursday, June 23

CINEMA

విశాల్ హీరో కాదు పెద్ద విలన్| విశాల్ మాజీ ఉద్యోగి రమ్య!

విశాల్ హీరో కాదు పెద్ద విలన్| విశాల్ మాజీ ఉద్యోగి రమ్య!

AP &Telangana, Business, CINEMA, coronavirus, Crime, Jobs, local, National, Politics, viral videos
తమిళ హీరో విశాల్ దగ్గర పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు రమ్య, హరి లు లక్షల్లో డబ్బులను కాజేశారని విశాల్ వారిపై గత వారం పోలీసులకు కంప్లయింట్ చేసిన విషయం తెలిసినదే. ప్రొడక్షన్ హౌస్ లో ఆరేళ్లుగా పనిచేసిన రమ్య అనే మహిళ దాదాపు రూ. 45 లక్షలు కాజేసిందని కంప్లయింట్ లో పేర్కొన్నారు. ఈ నేపద్యంలో విశాల్ చేసిన ఆరోపణలపై రమ్య స్పందించి పైకి హీరోలా కనిపించే విశాల్, నిజ జీవితంలో హీరో కాదని పెద్ద విలన్ అంటూ వ్యాఖ్యానించింది. రమ్య మీడియాతో మాట్లాడుతూ తనదగ్గర విశాల్ కు సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయని, తన దగ్గర ఉన్న ఆధారాలు భయటపెడితే విశాల్ నిజస్వరూపం భయటపడుతుందని తెలిపింది. తాను ఎవరినీ మోసం చేయలేదని, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నానని కానీ తనపైనే అభియోగాలు వచ్చాయి కాబట్టి, టైం వచ్చినప్పుడు అన్ని భయట పెడతానని హెచ్చరించింది.
సుశాంత్ చివరి సినిమా ట్రెయిలర్ రికార్డు

సుశాంత్ చివరి సినిమా ట్రెయిలర్ రికార్డు

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Holidays, HOROSCOPE, local, National, Technology, viral videos
సుశాంత్ సింగ్ రాజ్ పుత్… బాలీవుడ్ కెరీర్ ను అర్ధాంతరంగా ఆపి వేసి తనదైన చెరగని ముద్ర వేసిన సుశాంత్ చివరి సినిమా “దిల్ బెచారా” ట్రెయిలర్ విడుదల కావడం జరిగింది. అయితే “దిల్ బెచారా” ట్రెయిలర్ ఇప్పుడు మంచి ట్రెండ్ కు కొనసాగిస్తుంది. ఈ ట్రెయిలర్ కు 20 మిలియన్ వ్యూస్ మరియు 4 మిలియన్ లకు పైగా లైక్స్ వచ్చిన సుశాంత్ చివరి సినిమా ట్రెయిలర్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ ట్రెయిలర్ మొత్తం మీద నవ్వుతూ ఉండే సుశాంత్ సింగ్ ను చూస్తే అతను ఇంకా బ్రతికే ఉన్నాడనే భ్రమ, బ్రతికి ఉంటే బావున్ను అనే ఆశ కలగడం సహజం. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ కు జోడీగా సంజనా సంఘీ నటించడం జరిగింది. త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా “తే ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్” అనే నవల ఆధారంగా తెరకెక్కింది. https://youtu.be/GODAlxW5Pes
గుబురు గడ్డం రఫ్ లుక్‌లో దర్శనమిచ్చిన రామ్ చరణ్

గుబురు గడ్డం రఫ్ లుక్‌లో దర్శనమిచ్చిన రామ్ చరణ్

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, HOROSCOPE, Jobs, National, Politics, viral videos
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈమూవీలో రాంచరణ్ తో పాటు జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. సినిమా కోసం రాంచరణ్ లుక్ మార్చేశాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ లాక్‌డౌన్‌లో ఎలా తయారయ్యాడో చూశారా. మీరు ఆయన్ని చూస్తే అవాక్కవ్వడం ఖాయం. జక్కన్న మూవీ ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించి ఓ టీజర్ విడుదలైంది. అందులో చరణ్ కండలతో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోలో చరణ్ లుక్ గురించి చర్చ సాగుతోంది. ఈ వీడియోలో జానీ మాస్టర్ గురించి చెబుతూ.. త్వరలోనే అందరం మళ్లీ కలిసి పని చేసుకునే మంచి రోజులు వస్తాయని, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని పుట్టినరోజు శుభాకాం
పారామిలటరీ బలగాల్లోకి ట్రాన్స్‌జెండర్లు..!

పారామిలటరీ బలగాల్లోకి ట్రాన్స్‌జెండర్లు..!

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Health, HOROSCOPE, local, National, Politics, viral videos, war
ట్రాన్స్‌జెండర్లను పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీవ్రంగా పరిశీలిస్తోంది. వారి ఎంపికకు సంబంధించి వైఖరి ఏంటో తెలపాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ట్రాన్స్‌జెండర్లను పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీవ్రంగా పరిశీలిస్తోంది. వారి ఎంపికకు సంబంధించి వైఖరి ఏంటో తెలపాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ‌ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై కేంద్రం చాన్నాళ్ల నుంచి ఫోక‌స్ పెట్టింది. వారి నియామకాల విధివిధానాలు, ప్ర‌ణాళిక‌లు ఎలా ఉండాలో తెల‌పాల‌ని సీఏపీఎఫ్‌లను తాజాగా కోరింది. ‘1986-87లో మహిళలు ర‌క్ష‌ణ ద‌ళాల్లో చేరినప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఒక వ్
ఎయిట్ ప్యాక్స్ కోసం బన్నీ పార్క్ లో జాగింగ్

ఎయిట్ ప్యాక్స్ కోసం బన్నీ పార్క్ లో జాగింగ్

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Health, Holidays, HOROSCOPE, Jobs, local, National, viral videos
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దక్షిణ భారత దేశంలోనే ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్టైల్, మ్యానరిజం, కమిట్ మెంట్, సినిమా పై ఆయనకు ఉన్న ప్రేమే ఇందుకు కారణం. ప్రతీ సినిమాలో అభిమానులకు కొత్తగా కనిపించేందుకు ఆయన ఎంతగానో ప్రయత్నిస్తాడు అందుకుగాను ఎంతగానో కష్టపడతాడు. ప్రస్తుతం ఆయన థ్రిల్లింగ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా పుష్పా అనే పేరును పెట్టారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడు అందుకుగాను ఆయన తగిన చర్యలు తీసుకుంటూ తన బాడీ లాంగ్వేజ్ ను తయారు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పొడుగు జుట్టుతో, ఎయిట్ ప్యాక్స్ తో దర్శనం ఇవ్వనున్నాడు. అల్లు అర్జున్ ఎయిట్ ప్యాక్స్ కోసం జిమ్ లో తగిన కసరత్తులు తీసుకుంటూ వాకింగ్ జాగింగ్ లు చేస్తున్నాడు. ఈ నేపద్యంలో ఆయన తాజాగా ఏదో పార్క్ లో జాగింగ్ చేస్తూ క
దూరదర్శన్ మ్యూజిక్‌ షోకి యాంకర్‌గా షారుక్..

దూరదర్శన్ మ్యూజిక్‌ షోకి యాంకర్‌గా షారుక్..

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Fun Shows, HOROSCOPE, local, National, Politics, Technology, viral videos, weather
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాక్టర్‌గానే కాకుండా యాంకర్‌గా కూడా ఎన్నో షోస్‌ని రక్తి కట్టించారు. అవార్డ్ ప్రోగ్రామ్స్‌కి హోస్ట్‌గా తనదైన పంచ్‌లతో ఆడియన్స్‌లో జోష్ నింపుతూంటారు. అయితే తనలో ఈ కళ హీరో కాకముందు నుంచే ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. షారుక్ 1990వ దశకంలోనే మొదట్లో దూరదర్శన్ ఛానెల్‌లో ఓ మ్యూజిక్ షోలో వ్యాఖ్యాత (యాంకర్‌)గా వ్యవహరించారు. ఇప్పటివరకూ ఆ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఆ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంలో మరోసారి విషయం బయటకొచ్చింది. https://twitter.com/Bollywoodirect/status/1179742883978440706
మిరాకిల్‌: సముద్రం నుంచి నీళ్లు తాగుతున్న ఆకాశం.. వీడియో చూశారా..!‌

మిరాకిల్‌: సముద్రం నుంచి నీళ్లు తాగుతున్న ఆకాశం.. వీడియో చూశారా..!‌

AP &Telangana, CINEMA, coronavirus, Education, Fun Shows, Health, HOROSCOPE, International, local, National, Technology, viral videos, weather
సముద్రం నుంచి నీళ్లు తాగుతున్న ఆకాశం.. ఏంటి చదువుతుంటే కాస్త ఆశ్చర్యంగా ఉందా..! కానీ ఇలాంటి సంఘటన నిజంగానే జరిగిందండి.అది ఎక్కడో కాదు మన దగ్గరే. ఆంధ్రప్రదేశ్‌లోని భైరవపాలెం దగ్గరున్న పోలవరం జోన్‌లోని రిలియన్స్ రిగ్ ప్రదేశంలోని సముద్రంలో ఓ పెద్ద సుడిగాలి ఏర్పడింది. సముద్ర మధ్యలో ఈ సుడిగాలి ఏర్పడగా.. ఆ సమయంలో స్ట్రా వేసుకొని నీటిని తాగుతున్నట్లుగా ఆకాశం కనిపించింది. ఇక ఈ అద్భుతాన్ని అక్కడున్న స్థానికులు తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇలాంటి అద్భుతాలు తరచుగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. https://twitter.com/DonthuRamesh/status/1277873640491474944
భారత్ తో చైనా కయ్యం.. అమెరికా రక్షణ మంత్రితో రాజ్ నాథ్ సింగ్ చర్చలు !

భారత్ తో చైనా కయ్యం.. అమెరికా రక్షణ మంత్రితో రాజ్ నాథ్ సింగ్ చర్చలు !

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Health, HOROSCOPE, International, Jobs, local, National, Politics, Technology, viral videos
ఇండో-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ తో ఫోన్ లో చర్చలు జరపనున్నారు. గాల్వన్ లోయలో..చైనీయుల చొరబాటు గురించి, ఇప్పటివరకు ఉభయ దేశాల మధ్య మిలిటరీ స్థాయిలో జరిగిన చర్చల గురించి ఆయన వివరించనున్నారు. లడాఖ్ లోని భారత భూభాగాల్లో చైనా తాజా చొరబాటు ఈ చర్చల్లో ప్రధాన అంశంగా ఉండనుంది. అలాగే మంగళవారం మళ్ళీ కార్ప్స్ కమాండర్ స్థాయిలో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల పురోగతిని గురించి కూడా రాజ్ నాథ్ సింగ్ వివరించనున్నారు. గాల్వన్ వ్యాలీలో భారత భూభాగం వైపున సుమారు 423 మీటర్ల వరకు చైనా సేనలు ముందుకు వఛ్చినట్టు వార్తలు వచ్చాయి. కాగా.. గాల్వన్ నది పొంగి ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతంలో చైనా కల్వర్టులు కొన్ని కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ సినిమాలో వర్కింగ్ స్టిల్ లీక్

పవన్ కళ్యాణ్ సినిమాలో వర్కింగ్ స్టిల్ లీక్

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, Jobs, local, National, Politics, viral videos
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు ఈ సినిమాలో పవన్ లాయర్ గా కనిపించున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముగ్గురు అమ్మాయిల పాత్రలు కీలకం అనే విషయం అందరికి తెలుసు. అందులో ఒక పాత్రలో నివేద థామస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో పాత్రలో హీరోయిన్ అంజలి నటించబోతుంది అంటున్నారు. అయితే ఈ మధ్య వకీల్ సాబ్ సిసినిమా నుండి ఓ వర్కింగ్ స్టిల్ లీక్ అయ్యింది, అందులో పవన్ వెనుక ఓ అమ్మాయి ఉంది. అస్పష్టంగా ఉన్న ఆ అమ్మాయి హీరోయిన్ అంజలి అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ మరో రెండు సినిమాలను కూడా ఇప్పటికే అనౌన్స్ చేసాడు. ఈ సినిమాలు అన్ని ఎప్పుడు విడుదల అవుతాయా అని పవర్ స్టార్ అభిమానులు
బయట పడ్డ భారీ సెక్స్ రాకెట్..వెనకున్న రసికనేత ఎవరో..??

బయట పడ్డ భారీ సెక్స్ రాకెట్..వెనకున్న రసికనేత ఎవరో..??

AP &Telangana, Business, CINEMA, coronavirus, Crime, Health, local, National, Politics, viral videos
బతికితే చాలురా భగవంతుడా? అని కొందరు భయాందోళనకు గురి అవుతుంటే.. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసేద్దామన్నట్లుగా మరికొందరి తీరు ఉంటోంది. ఏపీలోని మచిలీపట్నంలో ఇటీవల ఒక సెక్సు రాకెట్ గుట్టు రట్టైంది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసినట్లుగా చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు.. టీవీల్లో చిన్న పాత్రల్లో కనిపించే వారే కాదు.. పలువురు యాంకర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంత మందిని ఆన్ లైన్ ద్వారా సప్లై చేసే భారీ దందాను ఇటీవల గుర్తించారు.మచిలీపట్నం నడిబొడ్డున ఉన్న ఒక హోటల్ ఇందుకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. ఊరికి చివరన ఉన్న కొన్ని ఇళ్లను అద్దెకు తీసుకొని మరీ ఈ దందాను పెద్ద ఎత్తున సాగిన్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలు పంపటం.. రేటును ఫిక్స్ చేయటమే కాదు.. ఆన్ లైన్ డబ్బు చెల్లించిన వెంటనే కోరుకున్న చోటకు వచ్చి.. వారి కోరికల్ని తీర్చ