Tuesday, June 2

Crime

30 గంటల్లో 5 హత్యలు

30 గంటల్లో 5 హత్యలు

AP &Telangana, Crime, Education, Health, HOROSCOPE, local, National, Politics, viral videos
గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన నేరాలు..లాక్ డౌన్ సడలింపుతో మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా ప్రతి 6 గంటలకు ఒక హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన నేరాలు..లాక్ డౌన్ సడలింపుతో మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా ప్రతి 6 గంటలకు ఒక హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ కాలంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ కాలంలో నేరాలకు లాక్ డౌన్ పడింది. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి గతంతో పోల్చితే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, చోరీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు దాదాపు సున్నాగా నమోదయ్యాయి. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా నేరాలు తగ్గిపోయాయని స్వయంగా పోలీసులే ప్రకటించడమే దీనికి నిదర్శనం. దీంతో నిత్యం నేరస్థులను పట్టుకోవడంలో ఎప్పుడూ టెన్షగా ఉండే పోలీసులకు లాక్ డౌన్ కాలం కాస్తంత ఉపశమనాన్నిచ్చింది. కానీ.. సడలింపులు మొదలవగానే పరిస్థితి మళ్లీ మ
ఇండియన్ ఇంటెలిజెన్స్ కి చిక్కిన పాకిస్తాన్ గూఢచారులు

ఇండియన్ ఇంటెలిజెన్స్ కి చిక్కిన పాకిస్తాన్ గూఢచారులు

Crime, HOROSCOPE, International, National, Politics, Technology, viral videos
ముంబై, లడక్ కేంద్రాలుగా పాకిస్థాన్, చైనాలు సాగిస్తున్న అతి పెద్ద గూడచర్య కేంద్రాన్ని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. చైనీస్ సిమ్ బాక్స్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ ను ట్రేస్ చేసి ఆ రిపోర్ట్ లను చైనా పాకిస్థాన్ లకు పంపుతున్నట్టు తెలుస్తుంది. లడాక్ లోని ఆర్మీ డిప్లొయ్మెంట్ సంబందించిన వివరాలను ఈ గ్రూప్ ఎప్పటికప్పుడు సేకరించి పాకిస్థాన్, చైనా లకు అందిస్తున్నదని, ఈ గ్రూప్ దావూద్ ఇబ్రాహిం అనుచరుల అండతో సాగుతున్నట్టుగా అనుమానముంది. ముంబై కేంద్రంగా పి‌ఓ‌ఐ‌పి నెట్వర్క్ ద్వారా పాకిస్థాన్ కు నేరుగా సమాచారం అందుతుంది అని తెలియచేసారు. స్వాదీనం చేసుకున్న పరికరాలలో 191 సిమ్ కార్డ్ లు, రెండు చైనా తయారీ వి‌ఓ‌ఐ‌పి సెట్ బాక్స్ లు లాప్ టాప్ లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాదీనం చేసుకున్నారు. కాగా వీరిని భారత ఇంటెలిజెన్స్ అధికారులు అబిద్ హుస్సైన్, తాహిర్ ఖాన్ గా గుర్తించారు.
అక్షయ్‌ కుమార్‌ ఆగ్రహం..!

అక్షయ్‌ కుమార్‌ ఆగ్రహం..!

AP &Telangana, Business, CINEMA, Crime, Health, HOROSCOPE, International, Jobs, National, Politics, viral videos
అక్షయ్‌ కుమార్‌ ఆగ్రహం..! లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా ముంబయి: ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, నవిస్తూ ఉండే స్టార్‌హీరో అక్షయ్‌కుమార్‌ ఆగ్రహానికి గురయ్యారు. తన గురించి అవాస్తవాలను ప్రచూరిస్తే చట్టపరమైన‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తన సోదరి అల్కా భాటియా, ఆమె ఇద్దరి పిల్లలు సురక్షితంగా దిల్లీ వెళ్లేందుకు అక్షయ్‌ ఓ విమానాన్ని ప్రత్యేకంగా బుక్‌ చేశారని పేర్కొంటూ ఇటీవల ఓ వెబ్‌సైట్‌లో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు చూసిన అక్షయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా సోదరి, ఆమె పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ పూర్తి విమానాన్ని బుక్‌ చేశానంటూ వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఆ వార్త మొత్తం అవాస్తవం. లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి నా సోదరి ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. అలాగే నా సోదరికి ఒక్కరే సంతానం. ఇలాంటి అవాస్తవాలను ప్రచూరిస్తే చట్టపరంగా చర్యలు‌ తీసుకోవాల్సి ఉంటుంది’ అని అక్షయ్‌ అన్నారు. అయ
స్నేహితుడి భార్య కిడ్నాప్….ఆపై అత్యాచారం

స్నేహితుడి భార్య కిడ్నాప్….ఆపై అత్యాచారం

AP &Telangana, Crime, Health, HOROSCOPE, local, National, Politics, viral videos
స్నేహితుడి భార్యపై కన్నేసిన కామాంధుడు..వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు ఆసరాగా చేసుకున్నాడు. స్నేహితుడి భార్యకు మాయమాటలు చెప్పి ఆమె పై అత్యాచారం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామకృష్ణాపురంలో నివాసం ఉండే పల్లి నాని బాబు , బూర్లి హేమసుందర్ స్నేహితులు. వీరిద్దరూ కారు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. హేమసుందర్ కు అతడి భార్యకు మనస్పర్ధలు రావటంతో, మే9న భార్యను ఆమె పుట్టిల్లైన ద్వారకా తిరుమలలో దింపి వచ్చాడు. అప్పటి నుంచి హేమ సుందర్ ఒంటరిగా జీవిస్తున్నాడు. హేమ సుందర్ భార్యను పుట్టింట్లో దింపి రావటం నానిబాబు గమనించాడు. అప్పటికే హేమసుందర్ భార్యపై కన్నేసిన నానిబాబు ఆమెను అనుభవించటానికి…అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. మే 11 వతేదీన పధకం ప్రకారం హేమ సుందర్ భార్యకు ఫోన్ చేసి తను కిరాయికి భోమడోలు వచ్చానని, లాక్ డౌన్ కారణంగా వాహనాలు తిరగటం లేదు కనుక..మీ ఆయన నిన్ను తీసుకురమ్మన్నా
బ్లాక్‌ మెయిలింగ్‌ వ్యవహారం..లేడీ డాక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి సీబీసీఐడీ

బ్లాక్‌ మెయిలింగ్‌ వ్యవహారం..లేడీ డాక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి సీబీసీఐడీ

AP &Telangana, Crime, Health, local, National, Politics, Technology, viral videos
నిందితుడిని విచారిస్తున్న సమయంలోనే ఐదుగురు యువతులు, ఇద్దరు మహిళలు, ఓ బాలిక, ఓ యువకుడు సైతం అతడిపై ఫిర్యాదు చేసినట్లుగా అక్కడి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, నిందితుడిపై వస్తున్న కేసుల సంఖ్య ప్రస్తుతం కుమరికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు నగరాలకు విస్తరిస్తుండటంతో కేసును సీబీసీఐడీకి అప్పగించారు. అతడి కంటపడిన ఏ అమ్మాయిని వదిలిపెట్టడు. తెలిసిన వాళ్ల దగ్గర నుంచి అందరిపై తన మాయాజాలం ప్రదర్శిస్తాడు. మంచివాడిలా నటించి ఫోన్ నెంబర్ సేకరిస్తాడు. ఆ తర్వాత ప్రమగా మాటలు కలుపుతాడు. అమాయక యువతుల్ని మాయమాటలతో లొంగదీసుకుని, వీడియోలు తీస్తాడు. ఇక అప్పుడు తన విశ్వరూపం చూపిస్తాడు. వ్యక్తిగత ప్రైవేట్ చిత్రాలు సేకరించి వాటి ద్వారా బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతూ, అందింది దోచుకుంటూ వచ్చిన కన్యాకుమారికి చెందిన ఓ యువకుడి కేసు సీబీసీఐడీకి చేరింది. సదరు కేటుగాడిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరు
హైదరాబాద్‌లో దారుణం..టిక్‌టాక్‌ వ్యసనానికి యువతి బలి

హైదరాబాద్‌లో దారుణం..టిక్‌టాక్‌ వ్యసనానికి యువతి బలి

AP &Telangana, Crime, Education, Health, local, National, Politics, viral videos
టిక్​టాక్​ వ్యసనం నిత్యం ఏదో ఒక చోట చిచ్చుపెడుతూనే ఉంది. ఎవరో కొందరికి మాత్రం టాలెంట్​ను బయటపెట్టుకునేందుకు టిక్​టాక్​ పనికొస్తుండగా.. చాలా మందికి సమస్యగా మారుతోంది. టిక్​టాక్​ వ్యసనం నిత్యం ఏదో ఒక చోట చిచ్చుపెడుతూనే ఉంది. ఎవరో కొందరికి మాత్రంటాలెంట్​ను బయటపెట్టుకునేందుకు టిక్​టాక్​ పనికొస్తుండగా.. చాలా మందికి సమస్యగా మారుతోంది. స్టూడెంట్ల చదువును దెబ్బతిస్తోంది. ఉద్యోగాలను ఊడగొడుతోంది. కుటుంబాల్లో గొడవలకు దారితీస్తోంది. చివరికి విడాకులకు, హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతోంది. తమకు ఎక్కువగా లైక్ లు, వ్యూస్​ రావడం లేదన్న ఆవేదన డిప్రెషన్​కు దారితీసి కొందరిని ఆత్మహత్యలకు పురికొల్పుతోంది. ఇప్పటికే దాని ప్రభావంతో చాలా మంది హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడగా,.. ఇప్పుడు మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఎప్పుడూ టిక్‌టాక్‌తోనే సమయం గడిపేయడంతో మందలించినంద
‘పుల్వామా’ తరహా కుట్ర భగ్నం!

‘పుల్వామా’ తరహా కుట్ర భగ్నం!

Crime, Health, HOROSCOPE, International, National, Politics, Technology, viral videos
‘పుల్వామా’ తరహా కుట్ర భగ్నం! ఛేదించిన భద్రతా దళాలు.. శ్రీనగర్‌: పుల్వామాలో భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. 2019లో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు మరోమారు అదే తరహా కుట్ర అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో పేలడానికి సిద్ధంగా ఉన్న కారు బాంబును భద్రతా దళాలు గుర్తించి ధ్వంసం చేశాయి. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ, పోలీసులు ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. శ్రీనగర్‌: పుల్వామాలో భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. 2019లో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు మరోమారు అదే తరహా కుట్ర అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో పేలడానికి సిద్ధంగా ఉన్న కారు బాంబును భద్రతా దళాలు గుర్తించి ధ్వంసం చేశాయి. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన సీఆ
యుద్ధానికి రెడీ అవుతున్న చైనా .. అలెర్ట్ అయిన ఇండియా ..

యుద్ధానికి రెడీ అవుతున్న చైనా .. అలెర్ట్ అయిన ఇండియా ..

AP &Telangana, Crime, International, Jobs, Politics, viral videos
ఒకపక్క భారత చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. టెన్షన్ వాతావరణం నెలకొంది. కరోనా కష్ట కాలంలో ప్రజల ఆరోగ్య రక్షణపై దృష్టి పెట్టకుండా చైనా ఎందుకు భారతదేశంతో యుద్ధానికి సిద్ధం అవుతుంది అన్నది ఇప్పుడు అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న . ఇక దానికి ఎవరికి వారు వారి కారణాలను విశ్లేషిస్తున్నారు. ప్రపంచదేశాలు కరోనా బారిన పడటానికి చైనా కారణం అని అన్ని దేశాలు దుమ్మెత్తిపోశాయి. ఇక అపవాదు నుండి అన్ని దేశాల దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగా చైనా యుద్ధానికి సై అంటుంది అన్న భావన వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు ఇండియా శత్రువుల జాబితాలో పాకిస్తాన్ మాత్రమే .. ఇప్పుడు చైనా కూడా ఇప్పటి వరకు ఇండియాకు శత్రుత్వం పాకిస్తాన్ తో మాత్రమే ఉండేది. ఇక పాకిస్థాన్ మాత్రమే నిత్యం బోర్డర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండేది. ఇక తాజాగా కరోనా కష్ట కాలంలో కూడా పాక్ ఆర్మీతో పాటుగా, ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడే
విశాఖలో దారుణం.. అప్పు తీర్చలేదని నరకం

విశాఖలో దారుణం.. అప్పు తీర్చలేదని నరకం

AP &Telangana, Crime, local, National, viral videos
విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. 5వేల అప్పులు తీర్చలేదని ఓ యువడికి నరకం చూపించారు. అతన్ని చెట్టుకు కట్టివేసి చితకబాదారు. దంతేశ్వరరావ్‌ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం స్నేహితుల వద్ద రూ.5వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగివ్వాలని అడగ్గా ఇప్పుడు తన దగ్గర లేవని తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఐదుగురు స్నేహితులు అతడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. వారు హింసించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్‌ బాలురు కూడా ఉన్నారు. గ్రూపుగా ఏర్పడ్డ కొందరు యువకులు గత ఆరునెలలుగా రౌడీ ఇజానికి పాల్పడుతున్నట్లు తేలింది. https://www.youtube.com/watch?reload=9&v