Saturday, November 27

Crime

నదిలో కారు..కొత్తగా పెళ్లయిన జంట.. స్థానికులే వారికి రక్ష !

నదిలో కారు..కొత్తగా పెళ్లయిన జంట.. స్థానికులే వారికి రక్ష !

CINEMA, coronavirus, Crime, Health, HOROSCOPE, local, National, Politics, viral videos
ఝార్ఖండ్ లోని ఫలామూ జిల్లాలో భారీ వర్షాల వల్ల అక్కడి నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాపం ! కొత్తగా పెళ్లయిన ఓ జంట కారులో తమ గ్రామానికి తిరిగి వస్తుండగా వారి వాహనం.. ఝార్ఖండ్ లోని ఫలామూ జిల్లాలో భారీ వర్షాల వల్ల అక్కడి నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాపం ! కొత్తగా పెళ్లయిన ఓ జంట కారులో తమ గ్రామానికి తిరిగి వస్తుండగా వారి వాహనం.. మలయా నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. సుమారు అర కిలోమీటరు దూరం మేర కొట్టుకుపోతూ.. సగం మునిగిపోగా అప్పుడే స్థానికులు కొందరు చూసి వెంటనే తామే వారిని రక్షించేందుకు నదిలో దూకారు. కారు అద్దాలు పగులగొట్టి.. ఆ వాహనానికి తాడును కట్టి మొత్తానికి కారులోని వధూవరులతో బాటు మరో నలుగురైదుగురిని అతి కష్టం మీద రక్షించారు. ఈ ఘటనలో బతికి బయటపడినవారంతా వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీతో బాటు పలు జిల్లాల్లో రెండు మూడు రోజులుగ
చిత్తూరు జిల్లాలో 600 నాటు తుపాకుల స్వాధీనం

చిత్తూరు జిల్లాలో 600 నాటు తుపాకుల స్వాధీనం

AP &Telangana, Business, coronavirus, Crime, Education, Health, HOROSCOPE, Jobs, local, Politics, viral videos, war
చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్న నాటు తుపాకులపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు ఆరువందల నాటు తుపాకులను పోలీసులు గుర్తించారు. చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్న నాటు తుపాకులపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు ఆరువందల నాటు తుపాకులను పోలీసులు గుర్తించారు. చిత్తూరు ఎస్పీ సెంధిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి లైసెన్సులు లేకుండానే ముఠాలు యధేచ్ఛగా ఈ నాటు తుపాకులను వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరుతో పాటు మదనపల్లె, కేవీపల్లె, కేవీబీపురం, కార్వేటినగరం, బాకరాపేట, పలమనేరు, కుప్పం, ఎర్రావారిపాలెం ప్రాంతాల్లో పోలీసులు నాటు తుపాకులను గుర్తించారు. మరోవైపు పోలీసుల దాడులతో అడవిలో చెట్ల కింద నాటు తుపాకులను దాచేస్తున్నాయి ముఠా
బ్రేకింగ్.. బార్డర్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. అది కూడా ఆయుధాలతో..

బ్రేకింగ్.. బార్డర్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. అది కూడా ఆయుధాలతో..

coronavirus, Crime, Health, HOROSCOPE, International, National, Politics, Technology, viral videos, war
పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తుంది. నిత్యం బార్డర్‌లో కాల్పులకు దిగుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను భారత్‌లోకి వదిలేందుకు ప్రయత్నించింది. పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తుంది. నిత్యం బార్డర్‌లో కాల్పులకు దిగుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను భారత్‌లోకి వదిలేందుకు ప్రయత్నించింది. అయితే అవి ఉగ్రవాదులకు అందజేసేందుకా.. లేక ఇంకా వేరే టెక్నాలజీతో డ్రోన్‌తో కాల్పులకు దిగేందుకు యత్నించిందా అన్నది తేలాల్సిఉంది. అయితే భారత భూబాగంలోకి వచ్చిన వెంటనే దాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు నేల కూల్చారు. కథువా ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కథువా జిల్లాలోని హిరా నగర్‌లోని పోస్ట్ వద్ద పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్
రజనీకాంత్​ ఇంటికి బాంబు బెదిరింపు అతడి పనే…!

రజనీకాంత్​ ఇంటికి బాంబు బెదిరింపు అతడి పనే…!

AP &Telangana, CINEMA, coronavirus, Crime, Health, HOROSCOPE, Jobs, local, National, Politics, viral videos
సూప‌ర్ స్టార్ రజనీకాంత్ నివాసంలో బాంబు ఉందంటూ గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో.. చెన్నై పోలీసులు టెన్ష‌న్ ప‌డ్డ విష‌యం తెలిసిందే. గాలింపు అనంత‌రం అది ఫేక్​ కాల్ అని తెలియ‌డంతో..ఆ ఫోన్ చేసిన వ్య‌క్తిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌యత్నించారు పోలీసులు. దీంతో ఈ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చింది. కడలూర్​ జిల్లా దగ్గ‌ర్లోని నెల్లికుప్పంకు చెందిన ఎనిమిదో తరగతి స్టూడెంట్ ఈ పని చేసినట్లు గుర్తించారు. బాలుడు మెంట‌ల్ హెల్త్ స‌రిగ్గా లేద‌ని పోలీసులకు విచార‌ణ‌లో తెలిసింది. మెడిక‌ల్ స్టేట్మెంట్స్ పరిశీలించిన అనంతరం అతడిని వదిలిపెట్టారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఈ గురువారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి 108 నెంబర్‌కు ఫోన్‌ చేసి రజనీకాంత్ నివాసంలో బాంబు ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి రజనీ ఇంటికి చేరుకున్నారు. అయితే కోవిడ్-19 వ్యాప్తి కార‌ణంగా వారిని ఇంట్లోకి అనుమతించలేదు కు
రంగంలోకి భారత వైమాన దళం

రంగంలోకి భారత వైమాన దళం

AP &Telangana, Business, coronavirus, Crime, Education, HOROSCOPE, International, local, National, Politics, Technology, viral videos, war
భారతదేశం సరిహద్దుల్లో చైనా చేస్తున్న దురాక్రమణ చర్యలకు నడ్డి విరిచేలా రంగంలోకి దిగింది భారత వైమానిక ధలం. కాగా తూర్పు లాధాక్ లోని గాల్వన్ నది తీరానికి ఆయుధ సామాగ్రిని, ఎయిర్ క్రాఫ్త్స్ ను తరలిస్తుంది. ఏకంగా ఐ‌ఏ‌ఎఫ్ చీఫ్ ఆర్‌కే‌ఎస్ బధౌరియా కూడా యుద్ద క్షేత్రానికి చేరుకోవడం భారత వైమానిక ధలానికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చైనా మళ్ళీ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా భారత్ సన్నద్ధమయ్యింది. భారత సరిహద్దులో వైమానిక సిభిరాలు, ఎయిర్ ఫీల్డ్స్ కు భారత వైమానిక ధాలాన్ని తరలిస్తుంది. లేహ్ పర్వత ప్రాంతాలలో భారత యుద్ధ విమానాలతో విన్యాసాలు చేస్తుంది. ఈ సమయంలో ఐ‌ఏ‌ఎఫ్ చీఫ్ ప్రాంతానికి చేరుకున్నారు. కాగా భారత వైమానిక ధలం ప్రస్తుతానికి మోహరించిన సుఖోయ్ 30ఎంకే‌ఐ, మీరాజ్ 2000, జాగ్వార్ యుద్ధ విమానాలతో భారత్ చైనాను ఎదుర్కోనుంది. అంతే కాకుండా చినూక్ హెలికాప్టర్ లు తరలించిన భారత్ చైనా దుశ్చర్యలకు అడ్డు కట్ట
బెడిసికొట్టిన ప్రేమ వ్యవహారం.. బాలిక ను బీరు సీసాతో పొడిచిన యువకుడు.!

బెడిసికొట్టిన ప్రేమ వ్యవహారం.. బాలిక ను బీరు సీసాతో పొడిచిన యువకుడు.!

AP &Telangana, Business, CINEMA, Crime, Education, Health, Jobs, local, National, Politics, viral videos
వరంగల్ నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను దూరం పెట్టిందన్న అక్కసుతో ప్రియురాలిపై బీరు సీసాతో దాడి చేశాడు. వరంగల్‌ లేబర్‌కాలనీకి చెందిన యువతి(17) ఇటీవలే ఇంటర్‌ ఫస్టియర్ పూర్తి చేసింది. అదే ప్రాంతానికి చెందిన నిఖిల్(19) అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెను బయటకు వెళ్లనివ్వడం లేదు. సెల్‌ఫోన్ కూడా అందుబాటులో ఉండకపోవడంతో ప్రియుడితో మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం తెలియని నిఖిల్ ప్రియురాలు తనను దూరం పెట్టిందని కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనికి ఎవరికీ దక్కకూడదన్న అక్కసుతో ఆమె ప్రాణం తీయాలనుకున్నాడు. బుధవారం ప్రియురాలి ఇంటికి వెళ్లి బీరు సీసా పగులగొట్టి దానితో ఆమెను అనేకచోట్ల పొడిచాడు. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడికి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిని యువతిని కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఆరాటం పెళ్లి కొడుకు..ఆగలేక పెళ్లి చేసుకున్నాడు..ఆ తర్వాత

ఆరాటం పెళ్లి కొడుకు..ఆగలేక పెళ్లి చేసుకున్నాడు..ఆ తర్వాత

AP &Telangana, Business, CINEMA, Crime, Education, Jobs, local, National, Politics, viral videos
వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా మొన్నటి వరకు లాక్‌డౌన్ అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే సడలింపులు కల్పిస్తున్నారు. అయినప్పటికీ పెళ్లిళ్లు, విందు వినోద కార్యక్రమాలు వంటివి ఎక్కువగా నిర్వహించరాదని, జనాలు గుంపులుగా చేరకూడదని పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ ఆరాటం పెళ్లి కొడుకు ఆగకుండా పెళ్లి చేసుకుని అడ్డంగా బుక్కయ్యాడు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా మొన్నటి వరకు లాక్‌డౌన్ అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే సడలింపులు కల్పిస్తున్నారు. అయినప్పటికీ పెళ్లిళ్లు, విందు వినోద కార్యక్రమాలు వంటివి ఎక్కువగా నిర్వహించరాదని, జనాలు గుంపులుగా చేరకూడదని పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ ఆరాటం పెళ్లి కొడుకు ఆగకుండా పెళ్లి చేసుకుని అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పాల
సుశాంత్ సుసైడ్ భాద్యులుగా కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ లపై కేసు నమోదు

సుశాంత్ సుసైడ్ భాద్యులుగా కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ లపై కేసు నమోదు

AP &Telangana, Business, CINEMA, Crime, Health, Holidays, International, Jobs, local, National, Politics, viral videos
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం చాలా మందికి షాక్ ఇచ్చింది. పాట్నాకు చెందిన 34 సంవత్సరాల సుశాంత్ జూన్ 14 న ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది, అతని మరణానికి కొంత మంది సెలెబ్రెటీలను బాధ్యులను చేస్తూ కేసు నమోదు చెయ్యడం జరిగింది. ఇప్పుడు, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని కోర్టులో సుశాంత్ మృతికి సంబంధించి కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్ మరియు మరో నలుగురు వ్యక్తులపై న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ఫిర్యాదు చేశారు. “నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఐపిసి 306, 109, 504 & 506 సెక్షన్ల కింద కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్‌తో సహా 8 మందిపై బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని కోర్టులో కేసు నమోదు చేశాను.” అని సుధీర్ కుమార్ ఓజా తెలిపాడు https://twitter.com/ANI/status/1273134278122094598?ref_src=twsrc%5Etfw%
‘200 మంది గోడదూకి వచ్చారు’

‘200 మంది గోడదూకి వచ్చారు’

AP &Telangana, Business, CINEMA, Crime, Education, Health, HOROSCOPE, local, National, Politics, viral videos
‘200 మంది గోడదూకి వచ్చారు’ అచ్చెన్న అరెస్టుపై కుటుంబ సభ్యుల ఆందోళన అమరావతి: టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా ఏసీబీ అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిమ్మాడలోని తమ నివాసంలోకి 200 నుంచి 300 మంది గోడదూకి చొరబడ్డారని ఆరోపించారు. కనీసం మందులు వేసుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి అరెస్టు అనంతరం ఆయన సతీమణి విజయమాధవి మీడియాతో మాట్లాడుతూ…‘‘ఉదయం 7.20 గంటలకు అచ్చెన్నాయుడిని తీసుకెళ్లారు. అంతకు.. అరగంట ముందు ఆయన నిద్ర లేచి స్నానం చేసి కూర్చున్నారు. ఇంతలోనే కొందరు వచ్చి క్షణాల్లోనే అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. నిన్ననే చిన్న సర్జరీ జరిగింది. వైద్యుల సూచన
అచ్చెన్నాయుడిని కిడ్నాప్‌ చేశారు: చంద్రబాబు

అచ్చెన్నాయుడిని కిడ్నాప్‌ చేశారు: చంద్రబాబు

AP &Telangana, Business, CINEMA, Crime, Education, Health, HOROSCOPE, International, Jobs, local, National, Politics, viral videos
అమరావతి: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత కింజరావు అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్‌ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడిపై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దాదాపు 100 మంది పోలీసులు అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. కనీసం మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని, వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశారని తెలిపారు. జగన్‌ ఉన్మాదం, పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అచ్చెన్నాయుడిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సీఎం జగన్‌, హోం మంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. శాసనసభాపక్ష ఉప నేతగా ఉన్న