Wednesday, May 18

Fun Shows

ప్రధాని మోడి ఆకస్మిక లదాఖ్ పర్యటన

ప్రధాని మోడి ఆకస్మిక లదాఖ్ పర్యటన

AP &Telangana, Business, coronavirus, Education, Fun Shows, Health, Holidays, HOROSCOPE, International, Jobs, National, Politics, Technology, viral videos, war
భారత ప్రధాని మోడి ఆకస్మికంగా చైనా ఇండియా బార్డర్ వద్దకు చేరుకోవడం అత్యంత ప్రచ్చుర్యాన్ని సంతరించుకుంది. చైనా దురాక్రమణ పర్వపు ఆకాంక్షలు మేరకు యుద్ద వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితులలో ఇప్పుడు భారత ప్రధాని మోడి జమ్ము కాశ్మీర్ లో లేహ్ కు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఆకస్మికంగా అక్కడకు చేరుకొన్న భారత్ ప్రధాని మోడి చైనా ఘర్షణలలో గాయపడ్డ జవాన్ లను పరామర్శించనున్నారు. సి‌డి‌ఎస్ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి లేహ్ లో పర్యటిస్తున్న మోడి ఇండియన్ టాప్ కమాండర్ లతో భేటీ కానున్నారు. ఈ ఉత్ఖంట పరిస్థితులలో భారత్ ప్రధాని మోడి బార్డర్ కు చేరుకోవడం చూస్తుంటే చైనా ఇండియా బోర్డర్ పరిస్తితి ఏ విదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
దూరదర్శన్ మ్యూజిక్‌ షోకి యాంకర్‌గా షారుక్..

దూరదర్శన్ మ్యూజిక్‌ షోకి యాంకర్‌గా షారుక్..

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Fun Shows, HOROSCOPE, local, National, Politics, Technology, viral videos, weather
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాక్టర్‌గానే కాకుండా యాంకర్‌గా కూడా ఎన్నో షోస్‌ని రక్తి కట్టించారు. అవార్డ్ ప్రోగ్రామ్స్‌కి హోస్ట్‌గా తనదైన పంచ్‌లతో ఆడియన్స్‌లో జోష్ నింపుతూంటారు. అయితే తనలో ఈ కళ హీరో కాకముందు నుంచే ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. షారుక్ 1990వ దశకంలోనే మొదట్లో దూరదర్శన్ ఛానెల్‌లో ఓ మ్యూజిక్ షోలో వ్యాఖ్యాత (యాంకర్‌)గా వ్యవహరించారు. ఇప్పటివరకూ ఆ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఆ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంలో మరోసారి విషయం బయటకొచ్చింది. https://twitter.com/Bollywoodirect/status/1179742883978440706
మిరాకిల్‌: సముద్రం నుంచి నీళ్లు తాగుతున్న ఆకాశం.. వీడియో చూశారా..!‌

మిరాకిల్‌: సముద్రం నుంచి నీళ్లు తాగుతున్న ఆకాశం.. వీడియో చూశారా..!‌

AP &Telangana, CINEMA, coronavirus, Education, Fun Shows, Health, HOROSCOPE, International, local, National, Technology, viral videos, weather
సముద్రం నుంచి నీళ్లు తాగుతున్న ఆకాశం.. ఏంటి చదువుతుంటే కాస్త ఆశ్చర్యంగా ఉందా..! కానీ ఇలాంటి సంఘటన నిజంగానే జరిగిందండి.అది ఎక్కడో కాదు మన దగ్గరే. ఆంధ్రప్రదేశ్‌లోని భైరవపాలెం దగ్గరున్న పోలవరం జోన్‌లోని రిలియన్స్ రిగ్ ప్రదేశంలోని సముద్రంలో ఓ పెద్ద సుడిగాలి ఏర్పడింది. సముద్ర మధ్యలో ఈ సుడిగాలి ఏర్పడగా.. ఆ సమయంలో స్ట్రా వేసుకొని నీటిని తాగుతున్నట్లుగా ఆకాశం కనిపించింది. ఇక ఈ అద్భుతాన్ని అక్కడున్న స్థానికులు తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇలాంటి అద్భుతాలు తరచుగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. https://twitter.com/DonthuRamesh/status/1277873640491474944
వావ్.. ఎయిర్ ఫోర్స్ కు ఎంపికైన చాయ్‌వాలా కూతురు..

వావ్.. ఎయిర్ ఫోర్స్ కు ఎంపికైన చాయ్‌వాలా కూతురు..

AP &Telangana, Business, coronavirus, Education, Fun Shows, HOROSCOPE, International, local, National, Politics, Technology, viral videos, war, weather
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి, తండ్రి చాయ్‌ అమ్మి కుటుంబాన్ని పోషిస్తూ.. MP’s tea seller’s daughter Anchal Gangwal: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి, తండ్రి చాయ్‌ అమ్మి కుటుంబాన్ని పోషిస్తూ.. కొన్ని సందర్భాల్లో చదువుకు ఫీజు కట్టలేని పరిస్థితులు ఎదురైనా ధైర్యం కోల్పోని ఆమె కష్టపడి భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)లో చేరాలన్న తన లక్ష్యాన్ని సాధించారు. మూనిచ్‌ జిల్లాకు చెందిన సురేశ్‌ గాంగ్వాల్‌ ఓ బస్టాండ్‌ వద్ద చాయ్‌ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన సురేశ్‌ గాంగ్వాల్ కూతురు అంచల్‌. 2013లో ఉత్తరాఖండ్‌లోని కేథార్‌నాథ్‌లో వరదలు సంభవించినప్పుడు వైమానిక దళానికి చెంది
భారతీయులు ఆన్‌లైన్‌లో ఏ వీడియోలు ఎక్కువ చూస్తున్నారో తెలుసా..? …

భారతీయులు ఆన్‌లైన్‌లో ఏ వీడియోలు ఎక్కువ చూస్తున్నారో తెలుసా..? …

AP &Telangana, Business, CINEMA, Education, Fun Shows, Holidays, HOROSCOPE, International, local, National, Technology, weather
భారతీయుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తున్నారు. దాదాపు రోజుకు గంటపాటు వీడియోలు … కరోనా లాక్ డౌన్‌ కారణం ప్రపంచమంతా ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో కూడా దాదాపు రెండు నెలల పాటు లాక్‌ డౌన్ విధించటంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. వినోద పరిశ్రమ కూడా పూర్తిగా మూత పడటం, థియేటర్లు, సీరియల్స్‌ కూడా ఆగిపోవటం ప్రజలు ఎంటర్‌టైన్మెంట్‌ కోసం డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. డిజిటల్‌ వీడియోలు చూస్తున్నవారి సంఖ్య ఏ స్థాయిలో పెరిగింది. ఏ భాషల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు అనే లెక్కలు వెల్లడించింది. భారతీయుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తున్నారు. దాదాపు రోజుకు గంటపాటు వీడియోలు చూస్తున్నట్టుగా వెల్లడించింది. అండర్‌ స్టాండింగ్‌ ఇండియాస్‌ ఆన్‌ లైన్ వీడియో వ్యూయర్‌ అనే ప
మెట్లు.. సోఫా సెట్లు.. కాదేది వర్కౌట్లకు అనర్హం..! లాక్‌డౌన్‌ వేళ ఫిట్‌నెస్‌తో మెప్పించిన తారలు

మెట్లు.. సోఫా సెట్లు.. కాదేది వర్కౌట్లకు అనర్హం..! లాక్‌డౌన్‌ వేళ ఫిట్‌నెస్‌తో మెప్పించిన తారలు

AP &Telangana, Business, CINEMA, Education, Fun Shows, Health, Holidays, National, viral videos
ఇంటర్నెట్‌ డెస్క్‌: సెలబ్రిటీలనగానే వెంటనే గుర్తుకువచ్చేది వాళ్ల ఫిట్‌నెస్‌. వారి రోజువారీ జీవితంలో వర్కౌట్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సినిమాల్లో ఎలా కనిపించినా సరే.. నిజ జీవితంలో మాత్రం ఫిట్‌నెస్‌ విషయంలో వాళ్లు రాజీపడరు. షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నాసరే సమయం దొరికినప్పుడు జిమ్‌లో వర్కౌట్లు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో జిమ్‌లు మూతపడ్డాయి. దీంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు హోమ్‌ వర్కౌట్లతో మెప్పించారు. ఇంట్లో ఉన్న సామాగ్రితోనే వర్కౌట్లు చేసి.. మీరు కూడా ప్రయత్నించండి అని పేర్కొంటూ నెట్టింట్లో వీడియోలను పోస్ట్‌ చేశారు. https://www.instagram.com/p/B96sXszJPN9/?utm_source=ig_embed https://www.instagram.com/p/CAbyI1gB4i2/ https://www.instagram.com/tv/CAE82PcAONU/?utm_source=ig_embed https://
అదేంటి.. మహేష్ సితారకి బ్రదర్ లా కనిపిస్తున్నాడు…!

అదేంటి.. మహేష్ సితారకి బ్రదర్ లా కనిపిస్తున్నాడు…!

AP &Telangana, Business, CINEMA, Fun Shows, HOROSCOPE, Jobs, local, National, viral videos
మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గానే కాకుండా 'ఫ్యామిలీ మ్యాన్'గా కూడా పిలవబడుతుంటాడు. సినిమా షూటింగ్ పనులలో తాను ఎంత బిజీగా ఉన్నా.. సమయం దొరికినప్పుడు తన కుటుంబంతో స్పెండ్ చేస్తుంటాడు. మొదటి నుంచి కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు మహేష్. ముఖ్యంగా తన పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తారు. వారికి ఫ్యామిలీ లైఫ్ మిస్సవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ లోను.. ఆఫ్ స్క్రీన్ లోనూ సూపర్ స్టారే అంటుంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు ఇంకా కావాల్సినంత సమయం దొరకడంతో పండగ చేసుకుంటున్నాడు మహేష్. గౌతమ్ సితారాలతో కలిసి ఆడుకుంటూ చిన్న పిల్లాడిగా మారిపోతున్నాడు. అలానే వర్కౌట్స్ చేసుకుంటూ ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతున్నాడు. మహేష్ ఒకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూనే మరోవైపు ఫ్యామిలీ టైమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో సోషల్ మీడియా ద్వారా తెలియాజ