Wednesday, May 18

Holidays

సుశాంత్ చివరి సినిమా ట్రెయిలర్ రికార్డు

సుశాంత్ చివరి సినిమా ట్రెయిలర్ రికార్డు

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Holidays, HOROSCOPE, local, National, Technology, viral videos
సుశాంత్ సింగ్ రాజ్ పుత్… బాలీవుడ్ కెరీర్ ను అర్ధాంతరంగా ఆపి వేసి తనదైన చెరగని ముద్ర వేసిన సుశాంత్ చివరి సినిమా “దిల్ బెచారా” ట్రెయిలర్ విడుదల కావడం జరిగింది. అయితే “దిల్ బెచారా” ట్రెయిలర్ ఇప్పుడు మంచి ట్రెండ్ కు కొనసాగిస్తుంది. ఈ ట్రెయిలర్ కు 20 మిలియన్ వ్యూస్ మరియు 4 మిలియన్ లకు పైగా లైక్స్ వచ్చిన సుశాంత్ చివరి సినిమా ట్రెయిలర్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ ట్రెయిలర్ మొత్తం మీద నవ్వుతూ ఉండే సుశాంత్ సింగ్ ను చూస్తే అతను ఇంకా బ్రతికే ఉన్నాడనే భ్రమ, బ్రతికి ఉంటే బావున్ను అనే ఆశ కలగడం సహజం. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ కు జోడీగా సంజనా సంఘీ నటించడం జరిగింది. త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా “తే ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్” అనే నవల ఆధారంగా తెరకెక్కింది. https://youtu.be/GODAlxW5Pes
ఎయిట్ ప్యాక్స్ కోసం బన్నీ పార్క్ లో జాగింగ్

ఎయిట్ ప్యాక్స్ కోసం బన్నీ పార్క్ లో జాగింగ్

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Health, Holidays, HOROSCOPE, Jobs, local, National, viral videos
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దక్షిణ భారత దేశంలోనే ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్టైల్, మ్యానరిజం, కమిట్ మెంట్, సినిమా పై ఆయనకు ఉన్న ప్రేమే ఇందుకు కారణం. ప్రతీ సినిమాలో అభిమానులకు కొత్తగా కనిపించేందుకు ఆయన ఎంతగానో ప్రయత్నిస్తాడు అందుకుగాను ఎంతగానో కష్టపడతాడు. ప్రస్తుతం ఆయన థ్రిల్లింగ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా పుష్పా అనే పేరును పెట్టారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడు అందుకుగాను ఆయన తగిన చర్యలు తీసుకుంటూ తన బాడీ లాంగ్వేజ్ ను తయారు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పొడుగు జుట్టుతో, ఎయిట్ ప్యాక్స్ తో దర్శనం ఇవ్వనున్నాడు. అల్లు అర్జున్ ఎయిట్ ప్యాక్స్ కోసం జిమ్ లో తగిన కసరత్తులు తీసుకుంటూ వాకింగ్ జాగింగ్ లు చేస్తున్నాడు. ఈ నేపద్యంలో ఆయన తాజాగా ఏదో పార్క్ లో జాగింగ్ చేస్తూ క
ప్రధాని మోడి ఆకస్మిక లదాఖ్ పర్యటన

ప్రధాని మోడి ఆకస్మిక లదాఖ్ పర్యటన

AP &Telangana, Business, coronavirus, Education, Fun Shows, Health, Holidays, HOROSCOPE, International, Jobs, National, Politics, Technology, viral videos, war
భారత ప్రధాని మోడి ఆకస్మికంగా చైనా ఇండియా బార్డర్ వద్దకు చేరుకోవడం అత్యంత ప్రచ్చుర్యాన్ని సంతరించుకుంది. చైనా దురాక్రమణ పర్వపు ఆకాంక్షలు మేరకు యుద్ద వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితులలో ఇప్పుడు భారత ప్రధాని మోడి జమ్ము కాశ్మీర్ లో లేహ్ కు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఆకస్మికంగా అక్కడకు చేరుకొన్న భారత్ ప్రధాని మోడి చైనా ఘర్షణలలో గాయపడ్డ జవాన్ లను పరామర్శించనున్నారు. సి‌డి‌ఎస్ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి లేహ్ లో పర్యటిస్తున్న మోడి ఇండియన్ టాప్ కమాండర్ లతో భేటీ కానున్నారు. ఈ ఉత్ఖంట పరిస్థితులలో భారత్ ప్రధాని మోడి బార్డర్ కు చేరుకోవడం చూస్తుంటే చైనా ఇండియా బోర్డర్ పరిస్తితి ఏ విదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..

AP &Telangana, Business, coronavirus, Education, Health, Holidays, HOROSCOPE, International, local, National, Politics, Technology, viral videos
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్స్‌కి ఫ్రీగా ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో స్టూడెంట్స్ డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు… విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. స్టూడెంట్స్‌కి ఫ్రీగా ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో స్టూడెంట్స్ డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా, కోర్సులు విజయవంతంగా పూర్తి చేయాలన్నా విద్యార్థులకు సొంతంగా డిజిటల్ డివైజ్‌లు అవసరం. దీంతో రూ.15 వేలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందించాలని మానవ వనరుల అభివృద్ది శాఖ ప్రతిపాదించింది. వచ్చే 5 ఏళ్లలో దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిట
ముంబై…తాజ్ హోటల్ ని పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి ఫోన్ కాల్ !

ముంబై…తాజ్ హోటల్ ని పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి ఫోన్ కాల్ !

Business, coronavirus, Crime, Holidays, HOROSCOPE, International, local, National, Politics, viral videos
ముంబైలోని హోటల్ తాజ్ ని పేల్చివేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఈ హోటల్ లోపల, బయట భద్రతను పెంచారు. గత అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఓ ఆగంతకుడు ఈ కాల్ చేశాడని, ఇది పాక్ నుంచి.వచ్చిందని తెలుస్తోంది. కరాచీ స్టాక్ ఎక్స్ ఛేంజీ పై జరిగిన టెర్రరిస్టు ఎటాక్ ని మీరు చూశారని, ఇప్పుడు తాజ్ హోటల్ పై మళ్ళీ దాడి జరుగుతుందని ఆ కాలర్ చెప్పాడు. 2008 నవంబరు 26 న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో పాక్ టెర్రరిస్టులు ఈ హోటల్ ని కూడా తమ టార్గెట్ గా చేసుకున్నారు. తిరిగి అలాంటి దాడి జరుగుతుందని ఆ కాలర్ హెచ్చరించాడట. నాటి దాడిలో 166 మంది మరణించగా, మూడు వందలమందికి పైగా గాయపడ్డారు. కాగా తాజాగా అందిన కాల్ నేపథ్యంలో ముంబై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నిన్న రాత్రి వఛ్చిన ఫోన్ కాల్ నెంబర్ పాకిస్తాన్ నుంచి అందినదేనని గ్రహించారు. కరాచీ స్టాక్ ఎక్స్ ఛేంజీపై సోమవారం నలుగురు ఉగ్రవాదులు దాడి చేసిన
బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

AP &Telangana, Business, coronavirus, Crime, Education, Health, Holidays, Jobs, local, National, Politics, viral videos
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కర్‌ రావుని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. సోమవారం చేపల మార్కెట్‌కి వెళ్లిన మోకా భాస్కర్‌ రావుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. అయితే ఆ కత్తికి సైనెడ్ పూయడంతో ఆయన అక్కడికక్కడే…ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష స్యాక్షులు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ని హత మార్చారని మోకా భాస్కర్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఆయన మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చారో.. చైనాకు ఇండియా వార్నింగ్

సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చారో.. చైనాకు ఇండియా వార్నింగ్

AP &Telangana, Business, coronavirus, Crime, Education, Holidays, International, Jobs, National, Politics, Technology, viral videos
నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇండియా ఆరోపించింది. సరిహద్దుల్లో శాంతిని భంగపరిచేందుకు ప్రయత్నిస్తే ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని..నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇండియా ఆరోపించింది. సరిహద్దుల్లో శాంతిని భంగపరిచేందుకు ప్రయత్నిస్తే ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. లదాఖ్ తూర్పు ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ తన సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలి.. బలప్రయోగంతో యధాతథ స్థితిని మార్చడం ఏ మాత్రం సరికాదు అని చైనాలో భారత రాయబారి విక్రం మిస్రీ అన్నారు. చైనా చర్యలు ఉభయ దేశాల సంబంధాలకు అవరోధం కలిగించేవిగా, పరస్పర విశ్వాసాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గాల్వన్ లోయలో భారత ‘సార్వభౌమాధికారాన్ని’ సహించబోమన్న చైనా రాయబారి సన్ వీడాంగ్ ప్రకటనను ఆయన ఖండించారు. ఉ
మద్యం ప్రియులకు శుభవార్త.. రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్..

మద్యం ప్రియులకు శుభవార్త.. రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్..

AP &Telangana, Business, coronavirus, Education, Festivals, Health, Holidays, HOROSCOPE, local, National, Politics, viral videos, weather
మందుబాబులకు రాజస్థాన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన బార్లను సోమవారం నుంచి తెరుచుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. అన్ లాక్ 1 నేపథ్యంలో జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపులతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాష్ట్రంలోని బార్లు రాత్రి 9 గంటల వరకు తెరిచేందుకు అనుమతిచ్చింది. అయితే కోవిడ్ 19 ప్రభావం రాజస్థాన్ టూరిజాన్ని తీవ్రంగా దెబ్బ తీసిందని చెప్పాలి. పెద్ద సంఖ్యలో దేశ, విదేశాల నుంచి వచ్చే టూరిస్టులతో నిండిపోయే అక్కడి హోటళ్లు, బార్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. గుంపులుగా ఉంటే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న నేపథ్యంలో మందుబాబులు బార్ల వైపే చూడట్లేదట. కాగా, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాజస్థాన్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రజలందరూ బయటికి వచ్చినప్
హైవే దొంగల ముఠా.. వీరి టార్గెట్ వేరే..

హైవే దొంగల ముఠా.. వీరి టార్గెట్ వేరే..

AP &Telangana, Business, CINEMA, coronavirus, Crime, Education, Holidays, HOROSCOPE, Jobs, local, National, viral videos
జాతీయ రహదారులపై దొంగల ముఠా గురించి వింటుంటాం. వాహనాల్లో వెళ్లే వారిని ఆపుతూ.. వారిని నిలువునా దోచుకోవడం వంటి వార్తల్ని వింటుంటాం. అయితే పూణెలో పట్టుబట్ట ఓ హైవే దొంగల రూటే సెపరేటు. వీరు హైవేలపై మాటువేసి.. ఏకంగా గూడ్స్ లారీలనే దోచేస్తున్నారు. జాతీయ రహదారులపై దొంగల ముఠా గురించి వింటుంటాం. వాహనాల్లో వెళ్లే వారిని ఆపుతూ.. వారిని నిలువునా దోచుకోవడం వంటి వార్తల్ని వింటుంటాం. అయితే పూణెలో పట్టుబట్ట ఓ హైవే దొంగల రూటే సెపరేటు. వీరు హైవేలపై మాటువేసి.. ఏకంగా గూడ్స్ లారీలనే దోచేస్తున్నారు. అందులో ఉన్న వస్తువులనే కాదు.. ఏకంగా ఆ లారీలను కూడా దొంగిలించడం వీరి స్పెషాలిటీ. అయితే ఈ ముఠాకు మహారాష్ట్ర పోలీసులు గురువారం నాడు చెక్ పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా.. పూణె జాతీయ రహదారిపై.. గూడ్స్ లారీలు దోపిడీకి గురవుతున్నాయన్న ఫిర్యాదులు రావడంతో.. పోలీసులు పక్కా ప్లాన్ వేసి వారిని
కరోనాకు పతంజలి చెక్.. మరికాసేపట్లో మెడిసిన్ విడుదల..!

కరోనాకు పతంజలి చెక్.. మరికాసేపట్లో మెడిసిన్ విడుదల..!

AP &Telangana, Business, coronavirus, Education, Health, Holidays, HOROSCOPE, National, Politics, viral videos
కరోనా మహమ్మారికి పతంజలి సంస్థ విరుగుడు మందును తయారు చేసి.. విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని పంతజలి యోగా పీఠ్ వేదికగా.. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌… కరోనా మహమ్మారికి పతంజలి సంస్థ విరుగుడు మందును తయారు చేసి.. విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని పంతజలి యోగా పీఠ్ వేదికగా.. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ చేతుల మీదుగా ఈ మెడిసిన్‌ను లాంచ్‌ చేశారు. కోరోనిల్ పేరుతో ఈ మెడిసిన్‌ను రిలీజ్ చేశారు. ఇది 4-15 రోజుల వ్యవధిలో కరోనా రోగులను క్యూర్ చేస్తుందని ప్రకటించారు. ఇప్పటికే 280 మంది కరోనా రోగులపై దీనిని ప్రయోగించామని.. రాందేవ్ బాబా ప్రకటించారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం తయారు చేసిన కోరోనిల్ కరోనా రోగులపై ప్రయోగించగా.. మంచి ఫలితాలు వచ్చాయని రాందేవ్ బాబా తెలిపారు. ఈ మందును ఏ విధంగా తయారు చేశారో.. పూర్తిగా వివరించారు. వీటిలో ఏఏ మూలికలను ఉపయోగిం