Wednesday, May 18

Jobs

విశాల్ హీరో కాదు పెద్ద విలన్| విశాల్ మాజీ ఉద్యోగి రమ్య!

విశాల్ హీరో కాదు పెద్ద విలన్| విశాల్ మాజీ ఉద్యోగి రమ్య!

AP &Telangana, Business, CINEMA, coronavirus, Crime, Jobs, local, National, Politics, viral videos
తమిళ హీరో విశాల్ దగ్గర పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు రమ్య, హరి లు లక్షల్లో డబ్బులను కాజేశారని విశాల్ వారిపై గత వారం పోలీసులకు కంప్లయింట్ చేసిన విషయం తెలిసినదే. ప్రొడక్షన్ హౌస్ లో ఆరేళ్లుగా పనిచేసిన రమ్య అనే మహిళ దాదాపు రూ. 45 లక్షలు కాజేసిందని కంప్లయింట్ లో పేర్కొన్నారు. ఈ నేపద్యంలో విశాల్ చేసిన ఆరోపణలపై రమ్య స్పందించి పైకి హీరోలా కనిపించే విశాల్, నిజ జీవితంలో హీరో కాదని పెద్ద విలన్ అంటూ వ్యాఖ్యానించింది. రమ్య మీడియాతో మాట్లాడుతూ తనదగ్గర విశాల్ కు సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయని, తన దగ్గర ఉన్న ఆధారాలు భయటపెడితే విశాల్ నిజస్వరూపం భయటపడుతుందని తెలిపింది. తాను ఎవరినీ మోసం చేయలేదని, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నానని కానీ తనపైనే అభియోగాలు వచ్చాయి కాబట్టి, టైం వచ్చినప్పుడు అన్ని భయట పెడతానని హెచ్చరించింది.
సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు

సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు

AP &Telangana, Business, coronavirus, Crime, Education, HOROSCOPE, International, Jobs, local, National, Politics, Technology, viral videos, war
సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలుఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీ మళ్లీ దాడి చేసే అవకాశం ఉంటుందేమోనని.. ముందు జాగ్రత్తగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి మిగ్ 29 ఫైటర్ జెట్… భారత్, చైనా సరిహద్దుల్లో గత కొద్ది రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వాన్ లోయలో నెలకొన్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 59 యాప్‌లను.. ఇండియా బ్యాన్ చేసింది. అలాగే ఈ నెల 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కూడా లద్దాఖ్‌కి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అలాగే వేలాది భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మోదీ. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం గాల్వాన్ లోయ సమీపం నుంచి రెండు కిలో మీటర్లు వెనక్కి తగ్గింది చైనా సైన్య
గుబురు గడ్డం రఫ్ లుక్‌లో దర్శనమిచ్చిన రామ్ చరణ్

గుబురు గడ్డం రఫ్ లుక్‌లో దర్శనమిచ్చిన రామ్ చరణ్

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, HOROSCOPE, Jobs, National, Politics, viral videos
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈమూవీలో రాంచరణ్ తో పాటు జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. సినిమా కోసం రాంచరణ్ లుక్ మార్చేశాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ లాక్‌డౌన్‌లో ఎలా తయారయ్యాడో చూశారా. మీరు ఆయన్ని చూస్తే అవాక్కవ్వడం ఖాయం. జక్కన్న మూవీ ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించి ఓ టీజర్ విడుదలైంది. అందులో చరణ్ కండలతో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోలో చరణ్ లుక్ గురించి చర్చ సాగుతోంది. ఈ వీడియోలో జానీ మాస్టర్ గురించి చెబుతూ.. త్వరలోనే అందరం మళ్లీ కలిసి పని చేసుకునే మంచి రోజులు వస్తాయని, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని పుట్టినరోజు శుభాకాం
ఎయిట్ ప్యాక్స్ కోసం బన్నీ పార్క్ లో జాగింగ్

ఎయిట్ ప్యాక్స్ కోసం బన్నీ పార్క్ లో జాగింగ్

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Health, Holidays, HOROSCOPE, Jobs, local, National, viral videos
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దక్షిణ భారత దేశంలోనే ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్టైల్, మ్యానరిజం, కమిట్ మెంట్, సినిమా పై ఆయనకు ఉన్న ప్రేమే ఇందుకు కారణం. ప్రతీ సినిమాలో అభిమానులకు కొత్తగా కనిపించేందుకు ఆయన ఎంతగానో ప్రయత్నిస్తాడు అందుకుగాను ఎంతగానో కష్టపడతాడు. ప్రస్తుతం ఆయన థ్రిల్లింగ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా పుష్పా అనే పేరును పెట్టారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడు అందుకుగాను ఆయన తగిన చర్యలు తీసుకుంటూ తన బాడీ లాంగ్వేజ్ ను తయారు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పొడుగు జుట్టుతో, ఎయిట్ ప్యాక్స్ తో దర్శనం ఇవ్వనున్నాడు. అల్లు అర్జున్ ఎయిట్ ప్యాక్స్ కోసం జిమ్ లో తగిన కసరత్తులు తీసుకుంటూ వాకింగ్ జాగింగ్ లు చేస్తున్నాడు. ఈ నేపద్యంలో ఆయన తాజాగా ఏదో పార్క్ లో జాగింగ్ చేస్తూ క
ప్రధాని మోడి ఆకస్మిక లదాఖ్ పర్యటన

ప్రధాని మోడి ఆకస్మిక లదాఖ్ పర్యటన

AP &Telangana, Business, coronavirus, Education, Fun Shows, Health, Holidays, HOROSCOPE, International, Jobs, National, Politics, Technology, viral videos, war
భారత ప్రధాని మోడి ఆకస్మికంగా చైనా ఇండియా బార్డర్ వద్దకు చేరుకోవడం అత్యంత ప్రచ్చుర్యాన్ని సంతరించుకుంది. చైనా దురాక్రమణ పర్వపు ఆకాంక్షలు మేరకు యుద్ద వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితులలో ఇప్పుడు భారత ప్రధాని మోడి జమ్ము కాశ్మీర్ లో లేహ్ కు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఆకస్మికంగా అక్కడకు చేరుకొన్న భారత్ ప్రధాని మోడి చైనా ఘర్షణలలో గాయపడ్డ జవాన్ లను పరామర్శించనున్నారు. సి‌డి‌ఎస్ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి లేహ్ లో పర్యటిస్తున్న మోడి ఇండియన్ టాప్ కమాండర్ లతో భేటీ కానున్నారు. ఈ ఉత్ఖంట పరిస్థితులలో భారత్ ప్రధాని మోడి బార్డర్ కు చేరుకోవడం చూస్తుంటే చైనా ఇండియా బోర్డర్ పరిస్తితి ఏ విదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
తాతా.. లే ఇంటికి వెళ్దాం.. మనసును కదిలిస్తోన్న ఫొటో

తాతా.. లే ఇంటికి వెళ్దాం.. మనసును కదిలిస్తోన్న ఫొటో

AP &Telangana, coronavirus, Crime, Education, Health, HOROSCOPE, International, Jobs, local, National, Technology, viral videos, war
అప్పటివరకు తనకు ఎన్నో కథలు చెప్పిన తాత, అచేతనంగా పడి ఉండటం చూసిన ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. తాతా.. లే ఇంటికి వెళ్దాం అంటూ తన తాత మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తూ కనిపించాడు. అప్పటివరకు తనకు ఎన్నో కథలు చెప్పిన తాత, అచేతనంగా పడి ఉండటం చూసిన ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. తాతా.. లే ఇంటికి వెళ్దాం అంటూ తన తాత మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అందరి మనసును కదిలిస్తోంది. కాగా జమ్ముకశ్మీర్‌లోని సోపూర్‌లో బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అదే సమయంలో మూడేళ్ల బాలుడితో కలిసి ఓ వ్యక్తి ఆ దారిలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పల్లో ఆ వ్యక్తికి రెండు తూటాలు తగిలి.. అక్కడికక్కడే మరణించాడు. దీంత
భారత్ తో చైనా కయ్యం.. అమెరికా రక్షణ మంత్రితో రాజ్ నాథ్ సింగ్ చర్చలు !

భారత్ తో చైనా కయ్యం.. అమెరికా రక్షణ మంత్రితో రాజ్ నాథ్ సింగ్ చర్చలు !

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Health, HOROSCOPE, International, Jobs, local, National, Politics, Technology, viral videos
ఇండో-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ తో ఫోన్ లో చర్చలు జరపనున్నారు. గాల్వన్ లోయలో..చైనీయుల చొరబాటు గురించి, ఇప్పటివరకు ఉభయ దేశాల మధ్య మిలిటరీ స్థాయిలో జరిగిన చర్చల గురించి ఆయన వివరించనున్నారు. లడాఖ్ లోని భారత భూభాగాల్లో చైనా తాజా చొరబాటు ఈ చర్చల్లో ప్రధాన అంశంగా ఉండనుంది. అలాగే మంగళవారం మళ్ళీ కార్ప్స్ కమాండర్ స్థాయిలో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల పురోగతిని గురించి కూడా రాజ్ నాథ్ సింగ్ వివరించనున్నారు. గాల్వన్ వ్యాలీలో భారత భూభాగం వైపున సుమారు 423 మీటర్ల వరకు చైనా సేనలు ముందుకు వఛ్చినట్టు వార్తలు వచ్చాయి. కాగా.. గాల్వన్ నది పొంగి ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతంలో చైనా కల్వర్టులు కొన్ని కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ సినిమాలో వర్కింగ్ స్టిల్ లీక్

పవన్ కళ్యాణ్ సినిమాలో వర్కింగ్ స్టిల్ లీక్

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, Jobs, local, National, Politics, viral videos
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు ఈ సినిమాలో పవన్ లాయర్ గా కనిపించున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముగ్గురు అమ్మాయిల పాత్రలు కీలకం అనే విషయం అందరికి తెలుసు. అందులో ఒక పాత్రలో నివేద థామస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో పాత్రలో హీరోయిన్ అంజలి నటించబోతుంది అంటున్నారు. అయితే ఈ మధ్య వకీల్ సాబ్ సిసినిమా నుండి ఓ వర్కింగ్ స్టిల్ లీక్ అయ్యింది, అందులో పవన్ వెనుక ఓ అమ్మాయి ఉంది. అస్పష్టంగా ఉన్న ఆ అమ్మాయి హీరోయిన్ అంజలి అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ మరో రెండు సినిమాలను కూడా ఇప్పటికే అనౌన్స్ చేసాడు. ఈ సినిమాలు అన్ని ఎప్పుడు విడుదల అవుతాయా అని పవర్ స్టార్ అభిమానులు
బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

AP &Telangana, Business, coronavirus, Crime, Education, Health, Holidays, Jobs, local, National, Politics, viral videos
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కర్‌ రావుని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. సోమవారం చేపల మార్కెట్‌కి వెళ్లిన మోకా భాస్కర్‌ రావుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. అయితే ఆ కత్తికి సైనెడ్ పూయడంతో ఆయన అక్కడికక్కడే…ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష స్యాక్షులు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ని హత మార్చారని మోకా భాస్కర్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఆయన మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చారో.. చైనాకు ఇండియా వార్నింగ్

సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చారో.. చైనాకు ఇండియా వార్నింగ్

AP &Telangana, Business, coronavirus, Crime, Education, Holidays, International, Jobs, National, Politics, Technology, viral videos
నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇండియా ఆరోపించింది. సరిహద్దుల్లో శాంతిని భంగపరిచేందుకు ప్రయత్నిస్తే ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని..నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇండియా ఆరోపించింది. సరిహద్దుల్లో శాంతిని భంగపరిచేందుకు ప్రయత్నిస్తే ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. లదాఖ్ తూర్పు ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ తన సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలి.. బలప్రయోగంతో యధాతథ స్థితిని మార్చడం ఏ మాత్రం సరికాదు అని చైనాలో భారత రాయబారి విక్రం మిస్రీ అన్నారు. చైనా చర్యలు ఉభయ దేశాల సంబంధాలకు అవరోధం కలిగించేవిగా, పరస్పర విశ్వాసాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గాల్వన్ లోయలో భారత ‘సార్వభౌమాధికారాన్ని’ సహించబోమన్న చైనా రాయబారి సన్ వీడాంగ్ ప్రకటనను ఆయన ఖండించారు. ఉ