Tuesday, June 2

Politics

30 గంటల్లో 5 హత్యలు

30 గంటల్లో 5 హత్యలు

AP &Telangana, Crime, Education, Health, HOROSCOPE, local, National, Politics, viral videos
గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన నేరాలు..లాక్ డౌన్ సడలింపుతో మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా ప్రతి 6 గంటలకు ఒక హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన నేరాలు..లాక్ డౌన్ సడలింపుతో మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా ప్రతి 6 గంటలకు ఒక హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ కాలంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ కాలంలో నేరాలకు లాక్ డౌన్ పడింది. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి గతంతో పోల్చితే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, చోరీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు దాదాపు సున్నాగా నమోదయ్యాయి. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా నేరాలు తగ్గిపోయాయని స్వయంగా పోలీసులే ప్రకటించడమే దీనికి నిదర్శనం. దీంతో నిత్యం నేరస్థులను పట్టుకోవడంలో ఎప్పుడూ టెన్షగా ఉండే పోలీసులకు లాక్ డౌన్ కాలం కాస్తంత ఉపశమనాన్నిచ్చింది. కానీ.. సడలింపులు మొదలవగానే పరిస్థితి మళ్లీ మ
ఇండియన్ ఇంటెలిజెన్స్ కి చిక్కిన పాకిస్తాన్ గూఢచారులు

ఇండియన్ ఇంటెలిజెన్స్ కి చిక్కిన పాకిస్తాన్ గూఢచారులు

Crime, HOROSCOPE, International, National, Politics, Technology, viral videos
ముంబై, లడక్ కేంద్రాలుగా పాకిస్థాన్, చైనాలు సాగిస్తున్న అతి పెద్ద గూడచర్య కేంద్రాన్ని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. చైనీస్ సిమ్ బాక్స్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ ను ట్రేస్ చేసి ఆ రిపోర్ట్ లను చైనా పాకిస్థాన్ లకు పంపుతున్నట్టు తెలుస్తుంది. లడాక్ లోని ఆర్మీ డిప్లొయ్మెంట్ సంబందించిన వివరాలను ఈ గ్రూప్ ఎప్పటికప్పుడు సేకరించి పాకిస్థాన్, చైనా లకు అందిస్తున్నదని, ఈ గ్రూప్ దావూద్ ఇబ్రాహిం అనుచరుల అండతో సాగుతున్నట్టుగా అనుమానముంది. ముంబై కేంద్రంగా పి‌ఓ‌ఐ‌పి నెట్వర్క్ ద్వారా పాకిస్థాన్ కు నేరుగా సమాచారం అందుతుంది అని తెలియచేసారు. స్వాదీనం చేసుకున్న పరికరాలలో 191 సిమ్ కార్డ్ లు, రెండు చైనా తయారీ వి‌ఓ‌ఐ‌పి సెట్ బాక్స్ లు లాప్ టాప్ లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాదీనం చేసుకున్నారు. కాగా వీరిని భారత ఇంటెలిజెన్స్ అధికారులు అబిద్ హుస్సైన్, తాహిర్ ఖాన్ గా గుర్తించారు.
టీవీ షో లో యాంకర్ గా ఇలియానా

టీవీ షో లో యాంకర్ గా ఇలియానా

Politics
ఇలియానా… తెలుగు యూత్ ను ఒకప్పుడు తన అంద చందాలతో కట్టి పడేసిన గోవా బ్యూటీ. దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తరువాత పోకిరి సినిమాతో ఇండస్ట్రి హిట్ కొట్టి అగ్ర కధానాయకగా తెలుగులో చక్రం తిప్పింది. కానీ ఇప్పుడు మాత్రం ఆఫర్ లు లేక వెండితెరకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎంత అందం ఉన్న దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని అందుకే అన్నారు, ఇల్లు ఏంటి అన్నీ చక్కబెట్టుకున్న ఇలియానాకు ఇప్పుడు ఛాన్స్ లు లేకపోవడం వింతేమి కాదు అనుకోండి… ఎంకుకంటే వచ్చే కొత్త హీరోయిన్ ల పోటీకి తట్టుకుని ఒక హీరోయిన్ నిలబడటం అంటే అది 5 సంవత్సరాలు కాలం మాత్రమే. అంత షార్ట్ స్పాన్ లో కూడా ఇలియానా తెలుగు, తమిళ్, హింది బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హిందీలో ఒక చానల్ లో యాంకర్ గా కనిపించనుందట, హీరోయిన్ గా హైట్స్ చూసిన ఇలియానా ఇప్పుడు బుల్లితెర పై ఎలా రాణిస్తుందో చూడాలి.

చిరంజీవి, రామ్ చరణ్ పై తేనెటీగల దాడి.. తృటిలో తప్పించుకున్న మెగా ఫ్యామిలీ

AP &Telangana, Business, CINEMA, Health, HOROSCOPE, Jobs, local, National, Politics, viral videos
మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ సంస్థాన వారసులు, మాజీ ఐఎఎస్‌ అధికారి, చరణ్ భార్య ఉపాసన తాత కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు మెగా కుటుంబ సభ్యులు హారజరయ్యారు. ఆయన మృతదేహాన్ని బయటకు తీసుకొస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. వెంకటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి, రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసనను ప్రమాదం నుంచి తప్పించారు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్లడంతో వారంతా తేనెటీగల దాడి నుండి తప్పించుకున్నారు. దహన సంస్కారాల సమయంలో తేనెటీగల దాడి: అనారోగ్యంతో కామినేని ఉమాపతిరావు ఈ నెల 27న మృతి చెందారు. ఇవాళ(మే 31,2020) దోమకొండగడీకోటలోని లక్ష్మీబాగ్‌లో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో e కలిసి చిరంజీవి దోమకొండకు వచ్చారు. అంత్యక్రియల కార్యక్రమం సాగుతున్న సమయంలో స్థానికంగా ఉన్న చెట్టుపై
కళాకారులకు సల్మాన్ సహాయం

కళాకారులకు సల్మాన్ సహాయం

AP &Telangana, Business, CINEMA, Education, Health, Holidays, HOROSCOPE, International, local, National, Politics, viral videos
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన దాతృత్వానికి చాటుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబందులు పడుతున్న పేద కళాకారులకు అండగా నిలిచారు. ఉపాధి కోల్పోయినవారికి సహాయాన్ని అందిస్తున్నారు. ప‌న్వెల్ ఫాం హౌజ్ ప‌రిస‌రాల‌లో ఉన్న పేద ప్ర‌జ‌ల‌కి నిత్యావ‌స‌రాలు అందజేశారు. గత నెలకో రంజాన్ పండుగ సంద‌ర్బంగా ఐదు వేల కుటుంబాల‌కి పాయ‌సం కిట్స్ అందించారు. ఇప్పుడు తాజాగా స‌ల్మాన్ థియేటర్ కళాకారుల కోసం ముంబై ఆడిటోరియంలో ఫుడ్ పార్సల్స్‌ను పంపిణీ చేశారు. గత ఆదివారం, సల్మాన్ ఖాన్ రెండు ఆహార ట్రక్కులను పరేల్‌లోని దామోదర్ నాట్యగ్రూహాకు, కార్మికుల కోసం దాదర్‌లోని శ్రీ శివాజీ మందిర్ నాట్యగ్రూహాకు పంపారు.
9848032919 ఈ నంబర్‌ ఎవరిదో తెలుసా?

9848032919 ఈ నంబర్‌ ఎవరిదో తెలుసా?

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, International, local, National, Politics, Technology, viral videos
మహేశ్‌బాబు కథానాయకుడిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఒక్కడు’. 2003లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించింది. మహేశ్‌, భూమిక, ప్రకాశ్‌రాజ్‌ల నటన, గుణశేఖర్‌ టేకింగ్‌ సినిమాను నిలబెట్టాయి. ఇక చార్మినార్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు, భూమిక మెడపై కత్తిపెట్టి ప్రకాశ్‌రాజ్‌ నుంచి మహేశ్‌ తప్పించుకునే సన్నివేశాలు హైలైట్‌ అని చెప్పవచ్చు. ఇక ఇందులో పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌గా ధర్మవరపు సుబ్రహ్మణ్యంను ఆటపట్టించే సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. భూమికను అమెరికా పంపించడానికి పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేస్తారు. దాన్ని తీసుకురావడానికి మహేశ్‌, అతని స్నేహితులు పాస్ట్‌పోర్ట్‌ ఆఫీస్‌కు వెళ్తారు. అక్కడకు వెళ్లేసరికి ధర్మవరపు తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘కొత్తగా సెల్‌ఫోన్‌ కొన్నాను. ఈ సిమ్‌ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్‌ నీదే కావాలి. అంద
ఆహా.. సచిన్‌ ఏం తెలివి? యువరాజ్‌సింగ్‌కు రివర్స్‌ కౌంటర్‌..

ఆహా.. సచిన్‌ ఏం తెలివి? యువరాజ్‌సింగ్‌కు రివర్స్‌ కౌంటర్‌..

AP &Telangana, Business, CINEMA, Education, Holidays, International, Jobs, local, National, Politics, viral videos
ముంబయి: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌ మధ్య కీపిటప్‌ ఛాలెంజ్‌ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల లాక్‌డౌన్‌ వేళ యువీ.. ‘స్టే హోమ్‌, స్టే సేఫ్‌’ పేరిట కొత్త ఛాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పుడు బ్యాట్‌ ఎడ్జ్‌పై బంతిని ఆడిస్తూ అతడు వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దాన్ని తన సహచరులైన సచిన్‌, హర్భజన్‌, రోహిత్‌శర్మలకు నామినేట్‌ చేశాడు. దాంతో ఆ ముగ్గురూ యువీ ఛాలెంజ్‌ను స్వీకరించారు. అయితే.. రోహిత్‌, భజ్జీ ఆ ఛాలెంజ్‌ను ఇతరులకు నామినేట్‌ చేయగా, సచిన్‌ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. కళ్లకు గంతలు కట్టుకొని యువీ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించి దాన్నే తిరిగి అతడికే నామినేట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో యువీ ఇంకాస్త భిన్నంగా ఆలోచించి ఆదివారం మరో కొత్త ఛాలెంజ్‌తో సచిన్‌ ముందుకొచ్చాడు. కళ్లకు గంతలు కట్టుకొని వంటింట్లో చెపాతి చేసే కర్రపై (రోలింగ్‌పిన్‌)
అక్షయ్‌ కుమార్‌ ఆగ్రహం..!

అక్షయ్‌ కుమార్‌ ఆగ్రహం..!

AP &Telangana, Business, CINEMA, Crime, Health, HOROSCOPE, International, Jobs, National, Politics, viral videos
అక్షయ్‌ కుమార్‌ ఆగ్రహం..! లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా ముంబయి: ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, నవిస్తూ ఉండే స్టార్‌హీరో అక్షయ్‌కుమార్‌ ఆగ్రహానికి గురయ్యారు. తన గురించి అవాస్తవాలను ప్రచూరిస్తే చట్టపరమైన‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తన సోదరి అల్కా భాటియా, ఆమె ఇద్దరి పిల్లలు సురక్షితంగా దిల్లీ వెళ్లేందుకు అక్షయ్‌ ఓ విమానాన్ని ప్రత్యేకంగా బుక్‌ చేశారని పేర్కొంటూ ఇటీవల ఓ వెబ్‌సైట్‌లో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు చూసిన అక్షయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా సోదరి, ఆమె పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ పూర్తి విమానాన్ని బుక్‌ చేశానంటూ వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఆ వార్త మొత్తం అవాస్తవం. లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి నా సోదరి ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. అలాగే నా సోదరికి ఒక్కరే సంతానం. ఇలాంటి అవాస్తవాలను ప్రచూరిస్తే చట్టపరంగా చర్యలు‌ తీసుకోవాల్సి ఉంటుంది’ అని అక్షయ్‌ అన్నారు. అయ
తొలిసారి…మహేష్ త్రిపాత్రాభినయం!

తొలిసారి…మహేష్ త్రిపాత్రాభినయం!

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, local, National, Politics, viral videos
సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టారు సూపర్ స్టార్ మహేష్. ప్రస్తుతం గీతాగోవిందం దర్శకుడు పరుశరాంతో తన 27వ సినిమా చేస్తున్న మహేష్..తన కెరీర్‌లో తొలిసారి మూవీలో త్రిపాత్రాభినయం చేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త టీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీలో నమ్రత ఓ గెస్ట్ రోల్ చేయనుందని ప్రచారం జరుగుతుండగా ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రోజుకో వార్తతో మహేష్ మూవీ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
టిక్‌టాక్‌లో మంచులక్ష్మి వీడియో వైరల్‌

టిక్‌టాక్‌లో మంచులక్ష్మి వీడియో వైరల్‌

AP &Telangana, Business, CINEMA, Education, local, National, Politics, Technology, viral videos
తండ్రిని ఇమిటేట్ చేసిన నటి హైదరాబాద్‌: తన తండ్రి, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు మేనరిజమ్‌ను ఇమిటేట్‌ చేశారు నటి మంచులక్ష్మి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో సరదాగా గడుపుతున్న ఆమె ఇటీవల టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి ఫన్నీ వీడియోలను రూపొందించి టిక్‌టాక్‌ వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మంచులక్ష్మి తన తండ్రిని ఇమిటేట్‌ చేస్తూ.. ఆయన సినిమాలోని ఓ డైలాగ్‌కు టిక్‌టాక్‌ చేశారు. ‘నిన్న జరిగింది మర్చిపోను. నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయేదాని గురించి ఆలోచించను’ అంటూ మోహన్‌బాబులాగా హావభావాలను పలికించబోయారు. ఈ వీడియో షేర్‌ చేసిన ఆమె.. ‘నాన్న మేనరిజమ్‌ను ప్రయత్నించాను. కానీ ఆయన స్థాయిని అందుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. కాగా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మంచులక్ష్మి గత కొంతకాలంగా ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మి’ పేరు