Tuesday, June 2

viral videos

30 గంటల్లో 5 హత్యలు

30 గంటల్లో 5 హత్యలు

AP &Telangana, Crime, Education, Health, HOROSCOPE, local, National, Politics, viral videos
గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన నేరాలు..లాక్ డౌన్ సడలింపుతో మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా ప్రతి 6 గంటలకు ఒక హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన నేరాలు..లాక్ డౌన్ సడలింపుతో మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా ప్రతి 6 గంటలకు ఒక హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ కాలంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ కాలంలో నేరాలకు లాక్ డౌన్ పడింది. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి గతంతో పోల్చితే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, చోరీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు దాదాపు సున్నాగా నమోదయ్యాయి. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా నేరాలు తగ్గిపోయాయని స్వయంగా పోలీసులే ప్రకటించడమే దీనికి నిదర్శనం. దీంతో నిత్యం నేరస్థులను పట్టుకోవడంలో ఎప్పుడూ టెన్షగా ఉండే పోలీసులకు లాక్ డౌన్ కాలం కాస్తంత ఉపశమనాన్నిచ్చింది. కానీ.. సడలింపులు మొదలవగానే పరిస్థితి మళ్లీ మ
ఇండియన్ ఇంటెలిజెన్స్ కి చిక్కిన పాకిస్తాన్ గూఢచారులు

ఇండియన్ ఇంటెలిజెన్స్ కి చిక్కిన పాకిస్తాన్ గూఢచారులు

Crime, HOROSCOPE, International, National, Politics, Technology, viral videos
ముంబై, లడక్ కేంద్రాలుగా పాకిస్థాన్, చైనాలు సాగిస్తున్న అతి పెద్ద గూడచర్య కేంద్రాన్ని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. చైనీస్ సిమ్ బాక్స్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ ను ట్రేస్ చేసి ఆ రిపోర్ట్ లను చైనా పాకిస్థాన్ లకు పంపుతున్నట్టు తెలుస్తుంది. లడాక్ లోని ఆర్మీ డిప్లొయ్మెంట్ సంబందించిన వివరాలను ఈ గ్రూప్ ఎప్పటికప్పుడు సేకరించి పాకిస్థాన్, చైనా లకు అందిస్తున్నదని, ఈ గ్రూప్ దావూద్ ఇబ్రాహిం అనుచరుల అండతో సాగుతున్నట్టుగా అనుమానముంది. ముంబై కేంద్రంగా పి‌ఓ‌ఐ‌పి నెట్వర్క్ ద్వారా పాకిస్థాన్ కు నేరుగా సమాచారం అందుతుంది అని తెలియచేసారు. స్వాదీనం చేసుకున్న పరికరాలలో 191 సిమ్ కార్డ్ లు, రెండు చైనా తయారీ వి‌ఓ‌ఐ‌పి సెట్ బాక్స్ లు లాప్ టాప్ లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాదీనం చేసుకున్నారు. కాగా వీరిని భారత ఇంటెలిజెన్స్ అధికారులు అబిద్ హుస్సైన్, తాహిర్ ఖాన్ గా గుర్తించారు.
క్వారంటైన్ లో టాలీవుడ్ హీరోయిన్

క్వారంటైన్ లో టాలీవుడ్ హీరోయిన్

AP &Telangana, CINEMA, Education, Health, HOROSCOPE, local, National, Technology, viral videos
ఈ కరోనా ప్రభావం ఎలా ఉంది అంటే, మన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మన చుట్టూ పక్కల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుక్కోకపోయినా ఆ ఎఫెక్ట్ మన మీద కూడా పడే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి టాలీవుడ్ హీరోయిన్ బిందు మాదవిడి కూడా. ఈమె ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. కాగా తాను ఉంటున్న అపార్ట్మెంట్ లో తన పక్కింటి వారికి కరోనా పాసిటివ్ రావడంతో, మన హీరోయిన్ ను కూడా 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండమని చెన్నై మున్సిపల్ అధికారులు బిందు మాదవి ఇంటి మీద రాసి మరీ చెప్పారు. అయితే ఈమె ఒక్కరినే కాదనుకోండి, అపార్ట్మెంట్ లో ఉన్న నివాసులందరిని. ప్రస్తుతం ఈ భామ తెలుగు తెరకు దూరంగా ఉంటుంది. వెండి తెర మీద కనిపించి చాలా రోజులయ్యింది కూడా, త్వరలో వెండి తెర మీద కనిపిస్తుందేమో చూడాలి.
ప్రభాస్ మూవీ లో ముఖ్యమైన రోల్ లో జయరాం

ప్రభాస్ మూవీ లో ముఖ్యమైన రోల్ లో జయరాం

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, International, Jobs, local, National, Technology, viral videos
భాగమతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన జయరాం తరువాత అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించి అలరించారు. ఇప్పుడు మరో సారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సారి ప్రభాస్ సినిమాలో కనువిందు చెయ్యనున్నారు. కాగా ప్రభాస్ నటిస్తున్న రాధాకృష్ణ సినిమా త్వరలో షూటింగ్ పట్టాలేక్కనుంది. అయితే ఈ సినిమాలో జయరాం ఒక కీలకమైన పాత్రలో నటించనున్నారు అని సమాచారం. జార్జియాలో షూటింగ్ జరుపుతుండగా కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్స్ ఇప్పుడు మొదలు కానున్నాయి. అయితే ఈ మేరకు షూటింగ్ లో జయరాం కూడా పాల్గొనే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్, మూవీ టైటిల్ త్వరలోనే విడుదల కానున్నాయి.

చిరంజీవి, రామ్ చరణ్ పై తేనెటీగల దాడి.. తృటిలో తప్పించుకున్న మెగా ఫ్యామిలీ

AP &Telangana, Business, CINEMA, Health, HOROSCOPE, Jobs, local, National, Politics, viral videos
మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ సంస్థాన వారసులు, మాజీ ఐఎఎస్‌ అధికారి, చరణ్ భార్య ఉపాసన తాత కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు మెగా కుటుంబ సభ్యులు హారజరయ్యారు. ఆయన మృతదేహాన్ని బయటకు తీసుకొస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. వెంకటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి, రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసనను ప్రమాదం నుంచి తప్పించారు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్లడంతో వారంతా తేనెటీగల దాడి నుండి తప్పించుకున్నారు. దహన సంస్కారాల సమయంలో తేనెటీగల దాడి: అనారోగ్యంతో కామినేని ఉమాపతిరావు ఈ నెల 27న మృతి చెందారు. ఇవాళ(మే 31,2020) దోమకొండగడీకోటలోని లక్ష్మీబాగ్‌లో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో e కలిసి చిరంజీవి దోమకొండకు వచ్చారు. అంత్యక్రియల కార్యక్రమం సాగుతున్న సమయంలో స్థానికంగా ఉన్న చెట్టుపై
కళాకారులకు సల్మాన్ సహాయం

కళాకారులకు సల్మాన్ సహాయం

AP &Telangana, Business, CINEMA, Education, Health, Holidays, HOROSCOPE, International, local, National, Politics, viral videos
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన దాతృత్వానికి చాటుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబందులు పడుతున్న పేద కళాకారులకు అండగా నిలిచారు. ఉపాధి కోల్పోయినవారికి సహాయాన్ని అందిస్తున్నారు. ప‌న్వెల్ ఫాం హౌజ్ ప‌రిస‌రాల‌లో ఉన్న పేద ప్ర‌జ‌ల‌కి నిత్యావ‌స‌రాలు అందజేశారు. గత నెలకో రంజాన్ పండుగ సంద‌ర్బంగా ఐదు వేల కుటుంబాల‌కి పాయ‌సం కిట్స్ అందించారు. ఇప్పుడు తాజాగా స‌ల్మాన్ థియేటర్ కళాకారుల కోసం ముంబై ఆడిటోరియంలో ఫుడ్ పార్సల్స్‌ను పంపిణీ చేశారు. గత ఆదివారం, సల్మాన్ ఖాన్ రెండు ఆహార ట్రక్కులను పరేల్‌లోని దామోదర్ నాట్యగ్రూహాకు, కార్మికుల కోసం దాదర్‌లోని శ్రీ శివాజీ మందిర్ నాట్యగ్రూహాకు పంపారు.
కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

AP &Telangana, CINEMA, Health, HOROSCOPE, International, local, National, viral videos, weather
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్‌డౌన్‌ను కూడా సడలించడంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజూ వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు… ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్‌డౌన్‌ను కూడా సడలించడంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజూ వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. ఇక మరణాల సంఖ్య 5 వేలు దాటేసింది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరణించారు. ఇప్పుడు ఈ వైరస్ కారణంగానే ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ లీడర్ ఖష్బూ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఖుష్బూ సమీప బంధువు కరోనా వైరస్ సోకి మృతి చెందటంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన రాష్ట్రాలలో మహా
ఈ వారంలోనే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్..!

ఈ వారంలోనే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్..!

AP &Telangana, Business, CINEMA, Education, Festivals, HOROSCOPE, International, local, National, viral videos
ఈ వారంలోనే ప‌లు తెలుగు సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు స‌మాచారం. ముందుగా జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తోన్న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం 'ఆర్ఆర్ఆర్' సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని టాక్. కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ నేప‌థ్యంలో సినిమా, సీరియల్ షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. వినోద పరిశ్రమ పూర్తిగా కార్య‌కలాపాలు నిలిపివేసింది. సినీ కార్మికులు ఉపాధి లేక తీవ్ర‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే క‌రోనాకు స‌మ‌ర్థ‌వంత‌మైన మెడిసిన్ గానీ, వ్యాక్సిన్ గానీ ఇంకా రాలేదు కాబ‌ట్టి..వైర‌స్ సోకకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ జీవనం నెట్టుకెళ్లాల్సిందేన‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌డ‌లింపులు సైతం ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని రాష్ట్రాలు సినిమా షూటింగుల‌కు సైతం ప‌ర్మిష‌న్ ఇచ్చాయి. త్వర‌లోనే టాలీవుడ్ లో కూడా కరోనా హెల్త్ గైడ్‌లైన్స్ పాటిస్తూ జూన్ ను
9848032919 ఈ నంబర్‌ ఎవరిదో తెలుసా?

9848032919 ఈ నంబర్‌ ఎవరిదో తెలుసా?

AP &Telangana, Business, CINEMA, Education, HOROSCOPE, International, local, National, Politics, Technology, viral videos
మహేశ్‌బాబు కథానాయకుడిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఒక్కడు’. 2003లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించింది. మహేశ్‌, భూమిక, ప్రకాశ్‌రాజ్‌ల నటన, గుణశేఖర్‌ టేకింగ్‌ సినిమాను నిలబెట్టాయి. ఇక చార్మినార్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు, భూమిక మెడపై కత్తిపెట్టి ప్రకాశ్‌రాజ్‌ నుంచి మహేశ్‌ తప్పించుకునే సన్నివేశాలు హైలైట్‌ అని చెప్పవచ్చు. ఇక ఇందులో పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌గా ధర్మవరపు సుబ్రహ్మణ్యంను ఆటపట్టించే సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. భూమికను అమెరికా పంపించడానికి పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేస్తారు. దాన్ని తీసుకురావడానికి మహేశ్‌, అతని స్నేహితులు పాస్ట్‌పోర్ట్‌ ఆఫీస్‌కు వెళ్తారు. అక్కడకు వెళ్లేసరికి ధర్మవరపు తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘కొత్తగా సెల్‌ఫోన్‌ కొన్నాను. ఈ సిమ్‌ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్‌ నీదే కావాలి. అంద
ఆహా.. సచిన్‌ ఏం తెలివి? యువరాజ్‌సింగ్‌కు రివర్స్‌ కౌంటర్‌..

ఆహా.. సచిన్‌ ఏం తెలివి? యువరాజ్‌సింగ్‌కు రివర్స్‌ కౌంటర్‌..

AP &Telangana, Business, CINEMA, Education, Holidays, International, Jobs, local, National, Politics, viral videos
ముంబయి: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌ మధ్య కీపిటప్‌ ఛాలెంజ్‌ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల లాక్‌డౌన్‌ వేళ యువీ.. ‘స్టే హోమ్‌, స్టే సేఫ్‌’ పేరిట కొత్త ఛాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పుడు బ్యాట్‌ ఎడ్జ్‌పై బంతిని ఆడిస్తూ అతడు వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దాన్ని తన సహచరులైన సచిన్‌, హర్భజన్‌, రోహిత్‌శర్మలకు నామినేట్‌ చేశాడు. దాంతో ఆ ముగ్గురూ యువీ ఛాలెంజ్‌ను స్వీకరించారు. అయితే.. రోహిత్‌, భజ్జీ ఆ ఛాలెంజ్‌ను ఇతరులకు నామినేట్‌ చేయగా, సచిన్‌ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. కళ్లకు గంతలు కట్టుకొని యువీ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించి దాన్నే తిరిగి అతడికే నామినేట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో యువీ ఇంకాస్త భిన్నంగా ఆలోచించి ఆదివారం మరో కొత్త ఛాలెంజ్‌తో సచిన్‌ ముందుకొచ్చాడు. కళ్లకు గంతలు కట్టుకొని వంటింట్లో చెపాతి చేసే కర్రపై (రోలింగ్‌పిన్‌)