
Breaking: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్.!
AP &Telangana, Business, Crime, Health, Holidays, HOROSCOPE, International, Jobs, local, National, Politics, viral videos, Virtual Data Room, weather
భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దావూద్‌తో పాటు అతని భార్యకు కూడా కరోనా సోకినట్లు సమాచారం.
భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దావూద్‌తో పాటు అతని భార్య మెహజబీన్కు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ప్రస్తుతం అతని సిబ్బంది, పర్సనల్ స్టాఫ్ మొత్తం క్వారంటైన్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దావూద్ ఇబ్రహీం, అతని భార్య పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
పాకిస్తాన్‌లోని కరాచీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం దావూద్‌కు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలను మాత్రం ఖండిస్తూ వస్తోంది. కానీ అధికారిక వ