Wednesday, May 18

war

సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు

సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు

AP &Telangana, Business, coronavirus, Crime, Education, HOROSCOPE, International, Jobs, local, National, Politics, Technology, viral videos, war
సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలుఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీ మళ్లీ దాడి చేసే అవకాశం ఉంటుందేమోనని.. ముందు జాగ్రత్తగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి మిగ్ 29 ఫైటర్ జెట్… భారత్, చైనా సరిహద్దుల్లో గత కొద్ది రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వాన్ లోయలో నెలకొన్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 59 యాప్‌లను.. ఇండియా బ్యాన్ చేసింది. అలాగే ఈ నెల 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కూడా లద్దాఖ్‌కి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అలాగే వేలాది భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మోదీ. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం గాల్వాన్ లోయ సమీపం నుంచి రెండు కిలో మీటర్లు వెనక్కి తగ్గింది చైనా సైన్య
పారామిలటరీ బలగాల్లోకి ట్రాన్స్‌జెండర్లు..!

పారామిలటరీ బలగాల్లోకి ట్రాన్స్‌జెండర్లు..!

AP &Telangana, Business, CINEMA, coronavirus, Education, Health, HOROSCOPE, local, National, Politics, viral videos, war
ట్రాన్స్‌జెండర్లను పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీవ్రంగా పరిశీలిస్తోంది. వారి ఎంపికకు సంబంధించి వైఖరి ఏంటో తెలపాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ట్రాన్స్‌జెండర్లను పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీవ్రంగా పరిశీలిస్తోంది. వారి ఎంపికకు సంబంధించి వైఖరి ఏంటో తెలపాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ‌ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై కేంద్రం చాన్నాళ్ల నుంచి ఫోక‌స్ పెట్టింది. వారి నియామకాల విధివిధానాలు, ప్ర‌ణాళిక‌లు ఎలా ఉండాలో తెల‌పాల‌ని సీఏపీఎఫ్‌లను తాజాగా కోరింది. ‘1986-87లో మహిళలు ర‌క్ష‌ణ ద‌ళాల్లో చేరినప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఒక వ్
రష్యా నుంచి భారత్ రానున్న ఫైటర్ జెట్స్

రష్యా నుంచి భారత్ రానున్న ఫైటర్ జెట్స్

AP &Telangana, Business, coronavirus, Education, Health, HOROSCOPE, International, local, National, Politics, Technology, viral videos, war
భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న యుద్ద వాతారణాన్ని ఎదుర్కొనడానికి భారత్ అత్యాధునిక పరికరాణాలను, యుద్ధ సామాగ్రిని, యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ మేరకు రష్యా నుంచి ఏకంగా 33 ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేయనుంది. అంతే కాకుండా ఇప్పటికే ఉన్న యుద్ద విమానాలను సైతం ఆధునీకరించబోతుంది భారత్. ఈ మేరకు రష్యా తో జరిగిన ఒప్పందం కార్యరూపం దాల్చనుంది. కాగా ఇప్పటికే డి‌ఏ‌సి ఆధునీకరణకు గాను జాతీయ ఆమోదం తెలియచేసింది. వీటితో పాటుగా ప్రస్తుతం ఉన్న మిగ్ 29 విమానాలును సైతం ఆధునీకరించనున్న భారత్, 21 – మిగ్ 29 విమానాలు, 11- ఎస్‌యూ30ఎం‌కే‌ఐ యుద్ద విమానాలు మొత్తంగా 33 భారత్ జెట్లను కొనుగోలు చేయనుంది.
ప్రధాని మోడి ఆకస్మిక లదాఖ్ పర్యటన

ప్రధాని మోడి ఆకస్మిక లదాఖ్ పర్యటన

AP &Telangana, Business, coronavirus, Education, Fun Shows, Health, Holidays, HOROSCOPE, International, Jobs, National, Politics, Technology, viral videos, war
భారత ప్రధాని మోడి ఆకస్మికంగా చైనా ఇండియా బార్డర్ వద్దకు చేరుకోవడం అత్యంత ప్రచ్చుర్యాన్ని సంతరించుకుంది. చైనా దురాక్రమణ పర్వపు ఆకాంక్షలు మేరకు యుద్ద వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితులలో ఇప్పుడు భారత ప్రధాని మోడి జమ్ము కాశ్మీర్ లో లేహ్ కు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఆకస్మికంగా అక్కడకు చేరుకొన్న భారత్ ప్రధాని మోడి చైనా ఘర్షణలలో గాయపడ్డ జవాన్ లను పరామర్శించనున్నారు. సి‌డి‌ఎస్ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి లేహ్ లో పర్యటిస్తున్న మోడి ఇండియన్ టాప్ కమాండర్ లతో భేటీ కానున్నారు. ఈ ఉత్ఖంట పరిస్థితులలో భారత్ ప్రధాని మోడి బార్డర్ కు చేరుకోవడం చూస్తుంటే చైనా ఇండియా బోర్డర్ పరిస్తితి ఏ విదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
తాతా.. లే ఇంటికి వెళ్దాం.. మనసును కదిలిస్తోన్న ఫొటో

తాతా.. లే ఇంటికి వెళ్దాం.. మనసును కదిలిస్తోన్న ఫొటో

AP &Telangana, coronavirus, Crime, Education, Health, HOROSCOPE, International, Jobs, local, National, Technology, viral videos, war
అప్పటివరకు తనకు ఎన్నో కథలు చెప్పిన తాత, అచేతనంగా పడి ఉండటం చూసిన ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. తాతా.. లే ఇంటికి వెళ్దాం అంటూ తన తాత మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తూ కనిపించాడు. అప్పటివరకు తనకు ఎన్నో కథలు చెప్పిన తాత, అచేతనంగా పడి ఉండటం చూసిన ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. తాతా.. లే ఇంటికి వెళ్దాం అంటూ తన తాత మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అందరి మనసును కదిలిస్తోంది. కాగా జమ్ముకశ్మీర్‌లోని సోపూర్‌లో బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అదే సమయంలో మూడేళ్ల బాలుడితో కలిసి ఓ వ్యక్తి ఆ దారిలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పల్లో ఆ వ్యక్తికి రెండు తూటాలు తగిలి.. అక్కడికక్కడే మరణించాడు. దీంత
వావ్.. ఎయిర్ ఫోర్స్ కు ఎంపికైన చాయ్‌వాలా కూతురు..

వావ్.. ఎయిర్ ఫోర్స్ కు ఎంపికైన చాయ్‌వాలా కూతురు..

AP &Telangana, Business, coronavirus, Education, Fun Shows, HOROSCOPE, International, local, National, Politics, Technology, viral videos, war, weather
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి, తండ్రి చాయ్‌ అమ్మి కుటుంబాన్ని పోషిస్తూ.. MP’s tea seller’s daughter Anchal Gangwal: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి, తండ్రి చాయ్‌ అమ్మి కుటుంబాన్ని పోషిస్తూ.. కొన్ని సందర్భాల్లో చదువుకు ఫీజు కట్టలేని పరిస్థితులు ఎదురైనా ధైర్యం కోల్పోని ఆమె కష్టపడి భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)లో చేరాలన్న తన లక్ష్యాన్ని సాధించారు. మూనిచ్‌ జిల్లాకు చెందిన సురేశ్‌ గాంగ్వాల్‌ ఓ బస్టాండ్‌ వద్ద చాయ్‌ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన సురేశ్‌ గాంగ్వాల్ కూతురు అంచల్‌. 2013లో ఉత్తరాఖండ్‌లోని కేథార్‌నాథ్‌లో వరదలు సంభవించినప్పుడు వైమానిక దళానికి చెంది
చిత్తూరు జిల్లాలో 600 నాటు తుపాకుల స్వాధీనం

చిత్తూరు జిల్లాలో 600 నాటు తుపాకుల స్వాధీనం

AP &Telangana, Business, coronavirus, Crime, Education, Health, HOROSCOPE, Jobs, local, Politics, viral videos, war
చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్న నాటు తుపాకులపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు ఆరువందల నాటు తుపాకులను పోలీసులు గుర్తించారు. చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్న నాటు తుపాకులపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు ఆరువందల నాటు తుపాకులను పోలీసులు గుర్తించారు. చిత్తూరు ఎస్పీ సెంధిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి లైసెన్సులు లేకుండానే ముఠాలు యధేచ్ఛగా ఈ నాటు తుపాకులను వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరుతో పాటు మదనపల్లె, కేవీపల్లె, కేవీబీపురం, కార్వేటినగరం, బాకరాపేట, పలమనేరు, కుప్పం, ఎర్రావారిపాలెం ప్రాంతాల్లో పోలీసులు నాటు తుపాకులను గుర్తించారు. మరోవైపు పోలీసుల దాడులతో అడవిలో చెట్ల కింద నాటు తుపాకులను దాచేస్తున్నాయి ముఠా
బ్రేకింగ్.. బార్డర్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. అది కూడా ఆయుధాలతో..

బ్రేకింగ్.. బార్డర్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. అది కూడా ఆయుధాలతో..

coronavirus, Crime, Health, HOROSCOPE, International, National, Politics, Technology, viral videos, war
పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తుంది. నిత్యం బార్డర్‌లో కాల్పులకు దిగుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను భారత్‌లోకి వదిలేందుకు ప్రయత్నించింది. పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తుంది. నిత్యం బార్డర్‌లో కాల్పులకు దిగుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను భారత్‌లోకి వదిలేందుకు ప్రయత్నించింది. అయితే అవి ఉగ్రవాదులకు అందజేసేందుకా.. లేక ఇంకా వేరే టెక్నాలజీతో డ్రోన్‌తో కాల్పులకు దిగేందుకు యత్నించిందా అన్నది తేలాల్సిఉంది. అయితే భారత భూబాగంలోకి వచ్చిన వెంటనే దాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు నేల కూల్చారు. కథువా ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కథువా జిల్లాలోని హిరా నగర్‌లోని పోస్ట్ వద్ద పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్
రంగంలోకి భారత వైమాన దళం

రంగంలోకి భారత వైమాన దళం

AP &Telangana, Business, coronavirus, Crime, Education, HOROSCOPE, International, local, National, Politics, Technology, viral videos, war
భారతదేశం సరిహద్దుల్లో చైనా చేస్తున్న దురాక్రమణ చర్యలకు నడ్డి విరిచేలా రంగంలోకి దిగింది భారత వైమానిక ధలం. కాగా తూర్పు లాధాక్ లోని గాల్వన్ నది తీరానికి ఆయుధ సామాగ్రిని, ఎయిర్ క్రాఫ్త్స్ ను తరలిస్తుంది. ఏకంగా ఐ‌ఏ‌ఎఫ్ చీఫ్ ఆర్‌కే‌ఎస్ బధౌరియా కూడా యుద్ద క్షేత్రానికి చేరుకోవడం భారత వైమానిక ధలానికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చైనా మళ్ళీ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా భారత్ సన్నద్ధమయ్యింది. భారత సరిహద్దులో వైమానిక సిభిరాలు, ఎయిర్ ఫీల్డ్స్ కు భారత వైమానిక ధాలాన్ని తరలిస్తుంది. లేహ్ పర్వత ప్రాంతాలలో భారత యుద్ధ విమానాలతో విన్యాసాలు చేస్తుంది. ఈ సమయంలో ఐ‌ఏ‌ఎఫ్ చీఫ్ ప్రాంతానికి చేరుకున్నారు. కాగా భారత వైమానిక ధలం ప్రస్తుతానికి మోహరించిన సుఖోయ్ 30ఎంకే‌ఐ, మీరాజ్ 2000, జాగ్వార్ యుద్ధ విమానాలతో భారత్ చైనాను ఎదుర్కోనుంది. అంతే కాకుండా చినూక్ హెలికాప్టర్ లు తరలించిన భారత్ చైనా దుశ్చర్యలకు అడ్డు కట్ట