Wednesday, May 18

weather

భారతీయులు ఆన్‌లైన్‌లో ఏ వీడియోలు ఎక్కువ చూస్తున్నారో తెలుసా..? …

భారతీయులు ఆన్‌లైన్‌లో ఏ వీడియోలు ఎక్కువ చూస్తున్నారో తెలుసా..? …

AP &Telangana, Business, CINEMA, Education, Fun Shows, Holidays, HOROSCOPE, International, local, National, Technology, weather
భారతీయుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తున్నారు. దాదాపు రోజుకు గంటపాటు వీడియోలు … కరోనా లాక్ డౌన్‌ కారణం ప్రపంచమంతా ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో కూడా దాదాపు రెండు నెలల పాటు లాక్‌ డౌన్ విధించటంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. వినోద పరిశ్రమ కూడా పూర్తిగా మూత పడటం, థియేటర్లు, సీరియల్స్‌ కూడా ఆగిపోవటం ప్రజలు ఎంటర్‌టైన్మెంట్‌ కోసం డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. డిజిటల్‌ వీడియోలు చూస్తున్నవారి సంఖ్య ఏ స్థాయిలో పెరిగింది. ఏ భాషల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు అనే లెక్కలు వెల్లడించింది. భారతీయుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తున్నారు. దాదాపు రోజుకు గంటపాటు వీడియోలు చూస్తున్నట్టుగా వెల్లడించింది. అండర్‌ స్టాండింగ్‌ ఇండియాస్‌ ఆన్‌ లైన్ వీడియో వ్యూయర్‌ అనే ప
కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

AP &Telangana, CINEMA, Health, HOROSCOPE, International, local, National, viral videos, weather
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్‌డౌన్‌ను కూడా సడలించడంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజూ వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు… ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్‌డౌన్‌ను కూడా సడలించడంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజూ వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. ఇక మరణాల సంఖ్య 5 వేలు దాటేసింది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరణించారు. ఇప్పుడు ఈ వైరస్ కారణంగానే ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ లీడర్ ఖష్బూ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఖుష్బూ సమీప బంధువు కరోనా వైరస్ సోకి మృతి చెందటంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన రాష్ట్రాలలో మహా