Monday, June 14
జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు

జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు

AP &Telangana, local, National, Politics
జూన్ 1 నుంచి ప్రతిరోజూ 200 నాన్ ఏసీ, సెకెండ్ క్లాస్ స్పెషల్​ ప్యాసింజర్ రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న శ్రామిక్ స్పెషల్​, ఎయిర్ కండిషన్డు స్పెషల్​ ట్రయిన్లకు అదనంగా ఈ రైళ్లు నడుస్తాయని తెలిపింది. అన్ని కేటగిరీల ప్యాసింజర్లు ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే బుకింగ్ ప్రారంభమవుతుందని రైల్వేమంత్రి పీయూష్ గోయల్​ మంగళవారం ట్వీట్ చేశారు. ఏ రూట్లలో ఈ రైళ్లు తిరుగుతాయన్నదానిపై రైల్వే అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సిటీలు, చిన్న టౌన్లకు ఈ సర్వీసుల్ని తిప్పే అవకాశముందని తెలుస్తోంది. కొత్త రైళ్ల వల్ల వలస కూలీలకు కూడా ఉపయోగం ఉంటుందని అధికారులు చెప్పారు.

జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు

Politics

భార్యతో కలిసి జూ.ఎన్టీఆర్‌ సినిమాలోని ‘పక్కా లోకల్’ పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టేసిన డేవిడ్ వార్నర్

భార్యతో కలిసి జూ.ఎన్టీఆర్‌ సినిమాలోని ‘పక్కా లోకల్’ పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టేసిన డేవిడ్ వార్నర్

CINEMA, National, Politics, Sports
ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వార్నర్డ్యాన్స్ వేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ఎన్టీఆర్ అభిమానులను అలరిస్తోన్న వార్నర్ డ్యాన్స్అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టగా ఆ వీడియో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పలు తెలుగు సినిమా పాటలకు డ్యాన్సులు చేశారు.ఆ‌ దంపతులు ఇప్పుడు నేను పక్కా లోకల్ పాటకు డ్యాన్ చేశారు. ఎన్టీఆర్‌ నటించిన 'జనతా గ్యారేజ్‌' సినిమాలో 'పక్కా లోకల్‌.. నేను పక్కా లోకల్‌' అంటూ తారక్‌తో కలిసి కాజల్‌ అగర్వాల్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు వేసింది. అచ్చం వారిలా డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి చేసిన ఈ డ్యాన్స్‌ తారక్ అభిమానులను అలరిస్తోంది. 'హ్యాపీ బర్త్‌ డే జూనియర్ ఎన్టీ