Thursday, October 24
బిగ్ బాస్ సీజన్ 2 కి మారనున్న హోస్ట్ మరియు సెలెబ్రిటీల లిస్టు

బిగ్ బాస్ సీజన్ 2 కి మారనున్న హోస్ట్ మరియు సెలెబ్రిటీల లిస్టు

CINEMA, Fun Shows
బిగ్ బాస్ సీజన్ 2 కి మారనున్న హోస్ట్ మరియు సెలెబ్రిటీల లిస్టు బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ గా సక్సెస్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అద్భుత ప్రతిభ చూపారు. ఫలితంగా షో వన్ మ్యాన్ ఆర్మీలా అయింది. చివరకు శివబాలాజీ, నవదీప్, హరితేజ, ఆదర్శ్, అర్చనలు పోటీపడగా… శివబాలాజీని విజయం వరించింది. ఎక్కువ మంది నెటిజన్లు, శివబాలాజీకు అనుకూలంగా ఓటు వేయడమే ఇందుకు కారణం. రూ.50 లక్షలను కోపం నరాన్ని అణిచిపెట్టుకున్న శివ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ హౌజ్ లో ఎంట్రీ ఇచ్చిన వారికి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో స్టార్ మా టీవీ వారు ఆ షోకి వచ్చిన క్రేజ్ ని తగ్గకుండా.. వెంటనే సీజన్ 2 ని స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్స్ అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వరుణ్ సందేశ్, కమెడియన్ వేణు, తనీష్, హర్ష, లాస్య, గీతా మాధురి, చాందిని చౌదరి, గజాలా, ఆర్యన్ రాజేష్, ధన్యా బాలక

బెదిరే బాపతు కాదు

బెదిరే బాపతు కాదు

Politics
బెదిరే బాపతు కాదు ఆలోచనం కొరియన్లది చాలా గట్టి జాతి. అమెరికా, ట్రంప్‌ ఊపులకు ఉత్తర కొరియన్లు బెదిరిపోతారనుకోవడం భ్రమ. ప్రపంచదేశాలు, ఐక్యరాజ్య సమితి సత్వరం స్పందించకపోతే ప్రపంచానికి నిజంగానే ప్రమాదం. ఈ మధ్య కాలంలో ఉత్తర కొరియా జపాన్‌ దేశం మీదుగా లాంగ్‌ రేంజ్‌ క్షిపణి ప్రయోగాన్ని జరిపింది. ఉత్తర కొరియా జరుపుతున్న ఈ అస్త్ర ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందిస్తూ ‘‘మేము ఈ చర్యలని అగ్నితో ఆగ్రహంతో, నిక్కచ్చిగా చెప్పాలంటే అధికార బలంతో ప్రపంచం ఇంతకు ముందు ఎప్పుడూ కనీ వినని విధంగా ఎదుర్కొంటాం’’ అన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ వున్‌ ఏ మాత్రం తగ్గకుండా స్పందిస్తున్నారు. ఇతర ప్రపంచ దేశాలు ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగంపై బెంబేలెత్తుతున్నాయి. ట్రంప్, కిమ్‌ల దుందుడుకుతనాల మధ్య జరుగుతున్న ఘర్షణ ఏ దిశగా మరలుతుందోనని భయపడుతున్నారు. ఇప్పటికే ట్రంప్, కిమ్‌ను పిచ్చివాడని, తాను బుష

ఫేస్‌బుక్‌లో కొత్తగా ఉద్యోగాలు: వాటికోసమే..

ఫేస్‌బుక్‌లో కొత్తగా ఉద్యోగాలు: వాటికోసమే..

Politics
ఫేస్‌బుక్‌లో కొత్తగా ఉద్యోగాలు: వాటికోసమే.. వ్యాపార ప్రకటనల విషయంతో తీవ్ర విమర్శలు పాలవుతున్న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తన అడ్వర్‌టైజింగ్‌ సిస్టమ్‌ను‌, ప్లాన్లను మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామలో వచ్చే వ్యాపార ప్రకటనలను సమీక్షించడానికి కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటోంది. 1000 మందికి పైగా ఉద్యోగులను ఫేస్‌బుక్‌ తన వ్యాపార ప్రకటనలను సమీక్షించడానికి తీసుకుంటున్నట్టు తెలిసింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందనే దానిపై కాంగ్రెస్‌ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ ఎన్నికల సందర్భంగా ఫేస్‌బుక్‌లో రష్యన్ యాడ్స్ ఎక్కువగా ఉండటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అవి ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయని లిబరల్స్‌ ఆరోపిస్తుండగా... ట్రంప్‌ మాత్రం ఫేస్‌బుక్‌ను యాంటీ ట్రంప్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రకటనల కోసం ఫేస్‌బుక్‌ ల

కుప్పకూలిన పురాతన భవనం

కుప్పకూలిన పురాతన భవనం

Politics
కుప్పకూలిన పురాతన భవనం విశాఖపట్నం: అది పురాతనమైన భవనం.. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట అప్పటి నిర్మాణ పద్ధతిలో ఆ భవనాన్ని నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ భవనం పూర్తిగా నానిపోయి.. దెబ్బతిన్నది. మంగళవారం బలమైన ఈదురుగాలులు వీయడంతో చిగురుటాకులా వణికిపోయిన ఆ భవనం అందరూ చూస్తుండగానే.. క్షణాల్లో కుప్పకూలింది. నిలువునా కూలి నేలమట్టమైంది. చాలాకాలంగా ఆ భవనంలో ఎవరూ నివసించడం లేదు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం నాతవరంలో చోటుచేసుకుంది. బలమైన ఈదురుగాలులకు స్థానికులు చూస్తుండగానే క్షణాల్లో పురాతన భవనం కుప్పకూలింది.

అచ్చం.. అంగారకుడిలానే…?

అచ్చం.. అంగారకుడిలానే…?

International
అచ్చం.. అంగారకుడిలానే...? అంగారకుడిని మనం ఇప్పట్లో చేరుకుంటామో లేదో తెలియదుకానీ.. మన భూమ్మీదనే అంగీరకుడి వాతావరణాన్ని యూఏఈ సైంటిస్టులు సృష్టిస్తున్నారు. ఎమరాతి ఎడారిలో సైన్స్‌ సిటీ పేరుతో ఒక భారీ 3డీ నగరాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లే యూఏఈ ప్రకటించింది. అచ్చం అంగారకుడి ఉపరితలం మీద ఎటువంటి వాతావరణం.. ఎటువంటి పరిస్థితులు ఉంటాయో.. అలాగే ఎమరాతి ఎడారిలో రూపొందిస్తున్నట్లు సైంటిస్టులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను 2117 నాటికి అంటే నేటికి వందేళ్లలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూఏఈ ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నిధులను వెచ్చించనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాదాపు 1.9 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ గోళాకృతిలో నిర్మించే ఈ నగరంలో.. అన్ని రకాల సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గోళాకృతి బయట అమర్చే సౌరఫలకా

రజనీ, కమల్‌ చేతులు కలిపితే..

రజనీ, కమల్‌ చేతులు కలిపితే..

Politics
రజనీ, కమల్‌ చేతులు కలిపితే.. తమిళ సూపర్‌ స్టార్లు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీ-కమల్‌ కలిసి రంగంలోకి దిగుతారా? ఈ ఇద్దరి మధ్య పొత్తు పొడిచే అవకాశముందా? అంటే ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ, రజనీ, కమల్‌ కలిసి పోటీచేస్తే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశముందని సీనియర్‌ జర్నలిస్టు ఒకరు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రాణించడానికి డబ్బు, పేరు ప్రఖ్యాతలు సరిపోవని తాజాగా రజనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్‌ ఎస్‌ వెంకట నారాయణ్‌ స్పందిస్తూ 'రజనీ వ్యంగ్యంగా చేసిన ప్రకటన అది. కానీ రజనీ, కమల్‌ ఇద్దరూ తమ ప్రకటనల ద్వారా క్రియాశీలంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తామని విస్పష్టంగా చెప్పక

Inline
mananelloreonline.com
Inline
mananelloreonline.com