Thursday, October 14

Tag: Another star hero in politics

రాజకీయాల్లోకి మరో స్టార్‌ హీరో

రాజకీయాల్లోకి మరో స్టార్‌ హీరో

AP &Telangana, Business, CINEMA, Education, Festivals, Health, Holidays, local, National, Politics, viral videos
త‌మిళ రాజ‌కీయాలకు చిత్ర రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. త‌మిళ రాజ‌కీయాల్లో సినిమా రంగం నుంచి వెళ్లిన వాళ్లు చురుకైన పాత్ర పోషించారు. ఎమ్జీఆర్‌, క‌రుణానిధి, జ‌య‌ల‌లిత‌…వీళ్లంతా వెండితెర‌పై న‌టులుగా, రైట‌ర్స్‌గా ప్ర‌తిభ క‌న‌బ‌రిచి, అనంత‌రం ముఖ్య‌మంత్రులుగా ప‌ని చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా చాలా మంది చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి రాజ‌కీయాల్లోకి కొన‌సాగుతున్నారు. క‌మ‌ల‌హాస‌న్‌, ర‌జినీకాంత్‌, ఖుష్భూ…ఇలా ఎంత మంది పేర్లైనా చెప్పొచ్చు. తాజాగా ఈ జాబితాలో ప్ర‌ముఖ హీరో విజయ్ పేరు వినిపిస్తోంది. ఈ నెల 22న విజ‌య్ పుట్టిన‌రోజు. అయితే క‌రోనా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఎవ‌రూ నిర్వ‌హించొద్ద‌ని విజ‌య్ త‌న అభిమానుల‌కు పిలుపునిచ్చారు. కానీ మధురై లోని విజయ్‌ అభిమానుల తీరే వేరు. మదురై జిల్లాలో విజయ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని పోస్టర్లను విడుదల చేశారు. ఆ పో