Monday, October 18

Tag: India

సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు

సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు

AP &Telangana, Business, coronavirus, Crime, Education, HOROSCOPE, International, Jobs, local, National, Politics, Technology, viral videos, war
సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలుఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీ మళ్లీ దాడి చేసే అవకాశం ఉంటుందేమోనని.. ముందు జాగ్రత్తగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి మిగ్ 29 ఫైటర్ జెట్… భారత్, చైనా సరిహద్దుల్లో గత కొద్ది రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వాన్ లోయలో నెలకొన్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 59 యాప్‌లను.. ఇండియా బ్యాన్ చేసింది. అలాగే ఈ నెల 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కూడా లద్దాఖ్‌కి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అలాగే వేలాది భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మోదీ. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం గాల్వాన్ లోయ సమీపం నుంచి రెండు కిలో మీటర్లు వెనక్కి తగ్గింది చైనా సైన్య
సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చారో.. చైనాకు ఇండియా వార్నింగ్

సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చారో.. చైనాకు ఇండియా వార్నింగ్

AP &Telangana, Business, coronavirus, Crime, Education, Holidays, International, Jobs, National, Politics, Technology, viral videos
నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇండియా ఆరోపించింది. సరిహద్దుల్లో శాంతిని భంగపరిచేందుకు ప్రయత్నిస్తే ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని..నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇండియా ఆరోపించింది. సరిహద్దుల్లో శాంతిని భంగపరిచేందుకు ప్రయత్నిస్తే ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. లదాఖ్ తూర్పు ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ తన సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలి.. బలప్రయోగంతో యధాతథ స్థితిని మార్చడం ఏ మాత్రం సరికాదు అని చైనాలో భారత రాయబారి విక్రం మిస్రీ అన్నారు. చైనా చర్యలు ఉభయ దేశాల సంబంధాలకు అవరోధం కలిగించేవిగా, పరస్పర విశ్వాసాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గాల్వన్ లోయలో భారత ‘సార్వభౌమాధికారాన్ని’ సహించబోమన్న చైనా రాయబారి సన్ వీడాంగ్ ప్రకటనను ఆయన ఖండించారు. ఉ
సూర్య సినిమాల్లో జరిగినట్టే జరుగుతుంది

సూర్య సినిమాల్లో జరిగినట్టే జరుగుతుంది

AP &Telangana, Business, CINEMA, Health, HOROSCOPE, International, local, National, Politics, viral videos
సూర్య నటించిన ‘సెవెన్త్ సెన్స్’, ‘బందో బస్త్’ చిత్రాలు చూసిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను సేమ్ టు సేమ్ ఆ చిత్రాలలో ఉన్న మెయిన్ కాన్సెఫ్ట్ రూపంలోనే ఉన్నాయని అంగీకరించమానరు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సెవెన్త్ సెన్స్’ చిత్రంలో చైనా ఓ వైరస్‌ను ఇండియాపై ప్రయోగించడం, ఆ వైరస్‌తో భారత్‌లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అనే కాన్సెఫ్ట్ ప్రస్తుత కరోనాకు చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా అనే కాదు దాదాపు అదే అని చెప్పవచ్చు. కాకపోతే భారత్ ఒక్కటే కాకుండా దాదాపు ప్రప్రంచ దేశాలన్నీ ఈ వైరస్ బారిన పడటమే ఇక్కడ కొత్త విషయం. ఇక కరోనానే కాకుండా మరో సమస్య ఇప్పుడు భారత్‌ను వేధిస్తుంది. అదే ‘మిడతల దండు’. సూర్య హీరోగా కె.వి. ఆనంద్ దర్శకత్వంలో ‘బందోబస్త్’ అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో కూడా విలన్ ‘మిడతల దండు’ను ప్రయోగించి భారత్‌లో తను పొందాలనుకున్నది పొందే ప్రయత్నం చేస్తాడు. సేమ్ టు సే